గ్రేటర్ హైదరాబాద్‌లో చెదురు, ముదురు ఘటనల మినహా గణేశ్ నిమజ్జన కార్యక్రమాలు రెండు రోజుల పాటు కొనసాగాయి. ఆదివారం ఉదయం కల్లా నిమజ్జన ప్రక్రియ పూర్తి కావాల్సినప్పటికీ ..పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారుల సమన్వ
పాతబస్తీలో శనివారం గణనాథుల నిమజ్జన ఊరేగింపు ప్రశాంతంగా కొనసాగింది. భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి సభ్యుల పర్యవేక్షణలో.. భారీ పోలీస్ బందోబస్తు మధ్య బొజ్జ గణపయ్యల నిమజ్జనోత్సవం.. కన్నుల పండువగా సాగింది.
వినాయక నిమజ్జనోత్సవం ఓ కుటుంబంలో తీవ్రవిషాదాన్ని నింపింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. దుండిగల్‌కు చెందిన డొక్కా శ్రీను(35), సోని దంపతులు. వీరికి ముగ్గురు సంతానం.
నిర్మల్ జిల్లాలోని మండల కేంద్రం కుభీర్ వినాయక విగ్రహాల తయారీకి కేంద్ర బిందువుగా నిలుస్తోంది. కుభీర్‌కు చెందిన పర్వత్వార్ సాయిశ్యామ్ తన 13వ ఏట నుంచి విగ్రహాలను తయారు చేస్తున్నారు. సుమారు 20 ఏళ్ల కిందట అతను �
పర్యావరణ పరిరక్షణ, మానవాళి మనుగడ కోసం గణేశ్ మట్టి విగ్రహాల పంపిణీపై జీహెచ్ఎంసీ, పీసీబీ, హెచ్ఎంసీ దృష్టి సారించాయి. ఈ నెల 27న వినాయక చవితి పండుగ సందర్భంగా పర్యావరణ పరిరక్షణకు జీహెచ్ఎంసీ పరిధిలో దాదాపు 4
జై బోలో గణేశ్ మహరాజ్ కీ జై.. గణపతిబప్పా మోరియా.. అంటూ భక్తకోటి గణనాథుడికి భక్తిప్రపత్తులతో వీడ్కోలు పలికారు. ఉత్సవ మండపాలు, భారీ సెట్టింగులు, చలువ పందిళ్లలో తొమ్మిది రోజులపాటు ప్రత్యేక పూజలు చేసి వెళ్లి �
మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లోని పలు మండలాల్లో వినాయక నిమజ్జనోత్సవం అంగరంగ వైభవంగా సాగింది. తొమ్మిది రోజుల పాటు విశేష పూజలందుకున్న గణనాథులు సోమవారం గంగమ్మ ఒడికి చేరారు.
పట్టణంలో వాడవాడలా గణనాథులు కొలువుదీరారు. కుల, యువజన సంఘాల ఆధ్వర్యంలో వివిధ రూపాల్లో ఉన్న వినాయకుడి ప్రతిమలను ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. రాత్రి సమయాల్లో మండపాల వద్ద సాంస్కృతిక, భజన క�
వినాయక చవితి పండుగ వచ్చిందంటే వాడవాడకు గణనాథుల విగ్రహాలు కొలువుదీరుతాయి. ఒకప్పుడు కాలనీ మొత్తం ఒకటీ రెండు మాత్రమే ఉండగా ఎవరికి వారు విగ్రహాలు పెడుతుండడంతో ఏటా వీటి సంఖ్య పెరుగుతూనే ఉన్నది.
వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా లక్ష మట్టి గణపతులను పంపిణీ చేసేందుకు హెచ్ఎండీఏ సన్నాహాలు చేసింది. మరిన్ని వివరాలకు ఈఈ శంకర్ (9849909845), డిప్యూటీ ఈఈ విక్రమ్ (9849031531) సంప్రదించాలని అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్�
నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో తొమ్మిది రోజుల పాటు విశేష పూజలందుకున్న గణనాథుల విగ్రహాల నిమజ్జనోత్సవం మంగళవారం వైభవంగా నిర్వహించారు. డప్పు చప్పుళ్లు, కోలాటాలు, యువకుల నృత్యాల మధ్య శోభాయాత్ర సాగింది. కేర�
గ్రేటర్లో వినాయక ప్రతిమల నిమజ్జన కోలాహలం ఊపందుకున్నది. ఈ నెల 18 నుంచి 28వ తేదీ వరకు గణేశ్ నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో ఈ నెల 20వ తేదీ నుంచి జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన 74 మినీ కొలనుల వద్ద వినాయక ప్రతిమలను నిమజ్జన
గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా వీధివీధినా కొలువుదీరిన గణనాథులు భక్తులచే ఘనమైన పూజలందుకుంటున్నాయి. ఇందులో భాగంగా ఏర్పాటుచేసిన గణేశ్ మండపాలు ప్రత్యేక ఆకర్శణగా నిలుస్తున్నాయి.
వినాయక చవితి పండుగ అంటేనే అందరిలో ఉత్సాహం. భారీ విగ్రహాలు.. వీధి వీధినా మండపాలు.. ఆకర్షణీయమైన సెట్టింగులు.. ఉదయం నుంచి విశేష పూజలు, భక్తుల దర్శనాలతో అర్ధరాత్రి వరకు సందడే సందడి. విఘ్నాలు తొలగించే వినాయకుడు �