మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి | వినాయక నవరాత్రులను పర్యావరణ హితంగా జరుపుకోవాలని, మట్టి విగ్రహాలను ప్రతిష్టించి పూజలు చేయాలని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పిలుపునిచ్చారు.
చింత, వేప విత్తనాలతో గణేశ్ ప్రతిమలు పర్యావరణ రక్షణ జీవితంలో భాగం కావాలి విత్తన గణేశ్ ప్రతిమలు పంపిణీ చేసిన ఎంపీ సంతోష్‌కుమార్ హైదరాబాద్, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ): పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు, పచ్చ�