Matti Ganapathi | సిటీబ్యూరో: వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా లక్ష మట్టి గణపతులను పంపిణీ చేసేందుకు హెచ్ఎండీఏ సన్నాహాలు చేసింది. మరిన్ని వివరాలకు ఈఈ శంకర్ (9849909845), డిప్యూటీ ఈఈ విక్రమ్ (9849031531) సంప్రదించాలని అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
సిటీబ్యూరో : జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్ విభాగంలో భారీగా బదిలీలు జరిగాయి. ఈ మేరకు ఎస్ఈ, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ , డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, ఏఈఈలకు స్థానచలనం కల్పిస్తూ జీహెచ్ఎంసీ ఈఎన్సీ జియావుద్దీన్ ఉత్తర్వులు జారీ చేశారు. 12 మంది ఎస్ఈ, ఈఈలతో పాటు 16 మంది డిప్యూటీ ఈఈలు, 37 ఏఈఈల బదిలీలు జరిగాయి.