Gambling | సీఐ రవికుమార్ ఆధ్వర్యంలో గురువారం ప్రత్యేక బృందంతో పేకాట స్థావరాలపై దాడి చేసి పేకాట ఆడుతున్న 9 మంది పేకాటరాయుళ్లను అదుపులో తీసుకుని కేసు నమోదు చేశారు.
బెట్టింగ్, గ్యాంబ్లింగ్ లేకుండా వినోదం కోసం పేకాట ఆడటం అనైతికం కాదని సుప్రీంకోర్టు తెలిపింది. పేకాట అనేక రకాలుగా ఆడతారని, అన్ని రకాల పేకాటలను అనైతికమని అంగీకరించలేమని పేర్కొంది. మరీ ముఖ్యంగా సరదా, విన�
Matka Queen: గోవాలో గ్యాంబ్లింగ్ సెంటర్లపై పోలీసులు రెయిడ్ చేశారు. ఆ తనిఖీల్లో పలువుర్ని అరెస్టు చేశారు. మట్కా నిర్వహిస్తున్న ముఠాపై కేసు బుక్ చేశారు. ముంబై మట్కా క్వీన్ జయా చెడ్డపై కూడా కేసు బుక్కైంది.
Gambling | సరదాగా సినిమాకు వచ్చే ప్రజలతోపాటు, సమీపంలోని మల్లారెడ్డి హెల్త్ సిటీ, నారాయణ వైద్యశాలకు వచ్చే రోగుల సహాయకులను జూదగాళ్లు తమ వలలో వేసుకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముందుగా తమలో తామే మూడు ముక
మేడ్చల్ (Medchal) మున్సిపాలిటీ పరిధిలోని పూడూరులో పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేశారు. భారీగా మద్యం, నగదును స్వాధీనం చేసుకున్న పోలీసులు, 18 మంది పేకాటరాయుళ్లను అరెస్టు చేశారు. ఆదివారం తెల్లవారుజామున పూడూరుల�
ఉన్నతమైన ఉద్యోగంలో ఉండి, దురాశతో గ్యాంబ్లింగ్ నిర్వహిస్తున్న ఒక సీడ్స్ సైంటిస్ట్ సహా 15 మందిని సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి రూ.53,510తో పాటు రూ.61,620 విలువజేసే గ్యాంబ్లింగ్�
హైదరాబాద్‌లో మరోసారి గంజాయి పట్టుబడింది. గచ్చిబౌలిలోని ఏపీహెచ్‌బీ కాలనీలో అమ్మకానికి సిద్ధంగా ఉంచిన గంజాయిని మాదాపూర్ ఎస్వోటీ పోలీసులు సీజ్‌చేశారు. గంజాయి అమ్ముతున్న యువకుడిని అరెస్టు చేశారు.
సాంకేతిక పరిజ్ఞానం పెరిగిపోవడంతో ఆన్లైన్ మోసాలు ఎక్కువవుతున్నాయని, అవసరం మేరకే వినియోగించాలని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ అన్నారు. ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం సందర్భంగా జిల్లా పౌర సరఫరాల �
ఆన్లైన్ గేమింగ్‌పై 28 శాతం జీఎస్టీ విధింపును ఉపసంహరించుకోవాలని 127 ఆన్లైన్ గేమింగ్ కంపెనీలు, ఆర్గనైజేషన్లు కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించాయి. ఈ మేరకు శనివారం బహిరంగ లేఖ రాశాయి.
నాన్ బెయిలెబుల్ వారెంట్స్‌పై డివిజన్ పరిధిలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి త్వరితగతిన ఎగ్జిక్యూట్ చేయాలని డీజీపీ అంజనీ కుమార్ సూచించారు. అంతేకాకుండా నేరాల నియంత్రణకు అవసరమై న చర్యలు తీసుకోవాలన�
జీహెచ్ఎంసీ లిబర్టీ ఎక్స్‌రోడ్‌లో ఏర్పాటు చేసిన ఐదు రూపాయల భోజనాల క్యాబిన్‌ను అడ్డాగా చేసుకొని నెల రోజులుగా పేకాట ఆడుతున్న 8 మందిని సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద ను�
నిషేధిత జూదం, గ్యాబ్లింగ్, బెట్టింగ్, పేకాట ఆడినా కఠిన చర్యలు ఉంటాయని రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్ హెచ్చరించారు. ఈ వ్యసనాల బారిన పడి ఆర్థికంగా నష్టపోయి కుటుంబాలను రోడ్లపైకి తేవొద్దని సూచించార
Banjara hills | బంజారాహిల్స్‌లో ఉన్న పేకాట స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. బుధవారం రాత్రి బంజారాహిల్స్‌లోని పేకాట స్థావరాల్లో 17 మందిని పట్టుకున్నారు.
బాల్స్..రన్స్.. వికెట్లు ఇలా.. ఒక్కో అంశంపై బెట్టింగ్‌లు నిర్వహిస్తూ.. ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్ కేంద్రాలుగా దందా సాగిస్తున్నారు పందెం రాయుళ్లు. ప్రస్తుతం ఐపీఎల్ మ్యాచ్‌లు జరుగుతుండటంతో ఈ వ్యవహారం మ�
ఆర్థిక సమస్యలు సృష్టిస్తూ పాతనగరంలో అక్రమంగా కొనసాగుతున్న సట్టా కేంద్రంపై శనివారం దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. టాస్క్‌ఫోర్స్ అదనపు డీసీపీ చక్రవర్తి గుమ్మీ తెలిపిన వివరాల