శాసనసభ ఎన్నికల ఫలితాలు గులాబీ శ్రేణుల్లో జోష్‌ను నింపాయి. మెతుకు సీమలో గులాబీ గుబాళించింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో పది స్థానాలకు ఏడు స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలుపొందారు.
TS Assembly Elections | ఉమ్మడి మెదక్ జిల్లాలోని గజ్వేల్ నియోజకవర్గంలోని గజ్వేల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ అధినేత కే చంద్రశేఖర్ రావు ఘన విజయం సాధించారు.
Etala Rajender | బీజేపీ కీలక నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఘోర పరాజయం పాలయ్యారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో రెండు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేసి, ఓటమి చవి చూశారు.
Telangana Assembly Elections | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. గజ్వేల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ లీడింగ్‌లో ఉంది. రెండో రౌండ్లో ముఖ్యమంత్రి కేసీఆర్ 1,807 ఓట్లతో ముందంజలో ఉన్నారు.
Gajwel | ‘తిండి పెట్టినోన్ని ఎట్ల మర్చిపోత. నా బిడ్డకు కల్యాణలక్ష్మి కింద లక్ష ఇచ్చిండు. నా మూడు ఎకరాల భూమికి పైసలు పడుతున్నయి. అప్పట్ల ఏమున్నది, నీళ్లు లెవ్వు, కరెంటు లేదు. అద్దెకరం పొలం తడిశేది. ఇప్పుడు నీళ్లు
BRS Party President KCR Participating in Praja Ashirvada Sabha at Gajwel, BRS Party, CM KCR, Praja Ashirvada Sabha, Gajwel, BRS Party President KCR, Praja Ashirvada Sabha at Gajwel,
గజ్వేల్ పట్టణంలో మంగళవారం నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశ్వీరాద సభ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. నియోజకవర్గం నలుమూలల నుంచి ప్రజలు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తన అభిమాన నేత ముఖ్యమంత్రి కే�
గజ్వేల్ దారులన్నీ సీఎం కేసీఆర్ సభతో గులాబీమయంగా మారాయి. ఎన్నికల్లో భాగంగా మంగళవారం గజ్వేల్ పట్టణంలోని ఐవోసీ పక్కనగల మైదానంలో బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ భారీ బహిరంగసభ నిర్వహించారు.
CM KCR | ఒక్క మెడికల్ కాలేజీ, ఒక్క నవోదయ పాఠశాల ఇవ్వని బీజేపీని మనం ఎందుకు నెత్తిన పెట్టుకోవాలి..? మనం ఏంటనేది 30వ తేదీన నిరూపించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. గజ్వేల్ నియోజకవర్గంలో ఏర్పాటు �
CM KCR | ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ శాంతిభద్రతలకు ఆలవాలంగా ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ రాజ్యంలో ఊ అంటే, ఆ అంటే మతకల్లోలం, కర్ఫ్యూ ఉండేదని కేసీఆర్ మండిప
CM KCR | తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గజ్వేల్ నియోజకవర్గాన్ని పొగడ్తల్లో ముంచెత్తారు. గజ్వేల్ నియోజకవర్గంపై తనకు ఉన్న అభిమానాన్ని, మమకారాన్ని చాటుకున్నారు. తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించిన తర్వాత ప్రత్య�