TS Assembly Elections | గజ్వేల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఘన విజయం
TS Assembly Elections | ఉమ్మడి మెదక్ జిల్లాలోని గజ్వేల్ నియోజకవర్గంలోని గజ్వేల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ అధినేత కే చంద్రశేఖర్ రావు ఘన విజయం సాధించారు.
మెదక్: ఉమ్మడి మెదక్ జిల్లాలోని గజ్వేల్ నియోజకవర్గంలోని గజ్వేల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ అధినేత కే చంద్రశేఖర్ రావు ఘన విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్తి ఈటల రాజేందర్‌పై 45,174 ఓట్ల తేడాతో గెలిచారు. కాంగ్రెస్ అభ్యర్థి తూమ్కుంట నర్సారెడ్డి మూడో స్థానానికి పరిమితమయ్యారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

