మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా గాజులరామారంలోని బస్తీపై ఈ నెల 21నాటి ఉదయం హైడ్రా అధికారులు విరుచుకుపడ్డరు. ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమయ్యే బతుకమ్మ సంబురాల్లో తొలిరోజునే ఇండ్లపైకి బుల్డోజర్ను తోలారు.
కూల్చివేతలకు పండుగలు, ఆదివారాలతో సంబంధం లేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. సెలవు రోజుల్లోనూ కూల్చివేతలు చేపట్టవచ్చని హైకోర్టు అనుమతి ఇచ్చిందని గుర్తు చేశారు.
HYDRAA | హైదరాబాద్లోని గాజులరామారంలో ఉద్రిక్తత నెలకొన్నది. ఆక్రమణల పేరుతో హైడ్రా మరోసారి బుల్డోజర్లకు పనిచెప్పింది. గాజులరామారం సర్వే నంబర్ 397లో ఆక్రమణలను హైడ్రా సిబ్బంది తొగిస్తున్నారు.
హైదరాబాద్లో హైడ్రా (HYDRAA) మరోసారి బుల్డోజర్లకు పనిచెప్పింది. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని గాజులరామారంలో సర్వే నంబర్ 397లో 300 ఎకరాలకు పైగా ఉన్న భూమిలో నిర్మించిన ఇండ్లను కూల్చివేశారు. దీంతో బాధితులు ల
హైదరాబాద్లోని గాజులరామారంలో ఉద్రిక్తత నెలకొన్నది. ఆక్రమణల పేరుతో హైడ్రా మరోసారి (HYDRAA Demolitions) బుల్డోజర్లకు పనిచెప్పింది. గాజులరామారం సర్వే నంబర్ 397లో నిర్మించిన ఇండ్లను హైడ్రా సిబ్బంది కూల్చివేస్తున్నార�
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం గాజులరామారం రెవెన్యూ పరిధిలో మండల తహసీల్దార్ అధికారులు శనివారం చేపట్టిన కూల్చివేతలు ఉద్రిక్తతకు దారితీశాయి. గాజులరామారం సర్వేనెంబర్ 79/1, హెచ్ఏఎల్ కా�
AV Ranganath | ఇవాళ కుత్బుల్లాపూర్ మండలంలోని గాజులరామారంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యటించారు. ఆయా ప్రాంతాల్లో వెలసిన ఆక్రమణల విషయమై స్థానిక రెవెన్యూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Gajularamaram | మేడ్చల్ మల్కాజిగిరి జ్లిలా కుత్బుల్లాపూర్ మండలం గాజులరామారం రెవెన్యూ పరిధిలోని ప్రభుత్వ భూమిని కొల్లగొట్టేందుకు పలువురు భూబకాసురులు మాస్టర్ ప్లాన్ వేశారు. కోట్ల రూపాయల విలువ చేసే సర్వే నెం�
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజులరామారాం 25వ సర్కిల్ పరిధిలో అక్రమ నిర్మాణాలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. కొందరు జి +2 అంతస్తుల వరకు మాత్రమే అనుమతులు తీసుకొని ఐదారు అంతస్తులు నిర్మిస్తుండగా, మరికొం�
Hyderabad | కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని గాజులరామారంలో ప్రభుత్వ భూముల కబ్జాలు ఆగడం లేదు. కొద్ది రోజుల పాటు కబ్జాలకు విరామం ఇచ్చిన అక్రమార్కులు మళ్లీ నిర్మాణాల జాతర కొనసాగిస్తున్నారు.