AV Ranganath | వారం రోజుల్లో రివ్యూ మీటింగ్.. గాజులరామారం పర్యటనలో హైడ్రా కమిషనర్ రంగనాథ్
AV Ranganath | ఇవాళ కుత్బుల్లాపూర్ మండలంలోని గాజులరామారంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యటించారు. ఆయా ప్రాంతాల్లో వెలసిన ఆక్రమణల విషయమై స్థానిక రెవెన్యూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
AV Ranganath | దుండిగల్, ఏప్రిల్ 3: కుత్బుల్లాపూర్ మండలంలోని గాజులరామారంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇవాళ పర్యటించారు. ఈ సందర్భంగా సర్వే నెంబర్ 307, ప్రభుత్వ భూముల కబ్జాలను పరిశీలించారు. ఆయా ప్రాంతాల్లో వెలసిన ఆక్రమణల విషయమై స్థానిక రెవెన్యూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
అదేవిధంగా సర్వేనెంబర్ 307లోని క్వారీ, పరిసర ప్రాంతాల్లోని భూములకు సంబంధించిన పత్రాలను అందజేయాలని ఆదేశాలు జారీ చేశారు. వారం రోజుల్లోగా మరోసారి సర్వేనెంబర్ 307 ప్రభుత్వ భూముల ఆక్రమణపై రివ్యూ మీటింగ్ నిర్వహిస్తామని స్పష్టం చేశారు.
అనంతరం ఆయన బాలానగర్ మండలంలోని సర్వే నెంబర్ 57, కుత్బుల్లాపూర్ మండలంలోని సర్వే నెంబర్ 307 మధ్య ఉన్న సరిహద్దు ప్రాంతాలను సైతం పరిశీలించారు. ఈ కార్యక్రమంలో హైడ్రా ఇన్స్పెక్టర్ నరేష్, కుత్బుల్లాపూర్ మండల గిర్దావర్ ఖలీల్ తదితరులు పాల్గొన్నారు.
Read Also :
Pooja Hegde | శ్రీకాళహస్తీ రాహుకేతు పూజలో పాల్గొన్న పూజా హెగ్డే
A Raja: బొట్టు పెట్టుకోవద్దు.. కంకణం కట్టుకోవద్దు.. డీఎంకే నేత ఏ రాజా వివాదాస్పద వ్యాఖ్యలు
Read Today's Latest Rangareddy Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
IND vs WI T20I | ఉప్పల్లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

