జల వనరులను, పర్యావరణాన్ని పరిరక్షించటం కోసమంటూ ఎంతో ఆదర్శవంతమైన, ప్రశంసనీయమైన మాటలతో హైడ్రాను సృష్టించిన ముఖ్యమంత్రి ఆలస్యంగా జరిగిన అర్ధ జ్ఞానోదయం తర్వాత ఇప్పుడేమంటున్నారో చూడండి:- ఏ ఒక్కరినీ బాధపెట్
Musi River |మూసీ అభివృద్ధికి థేమ్స్ నది ప్లాన్‌ను అమలు చేస్తామని జనవరిలో సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. దీనికోసం లండన్‌లో ఆయన మూడురోజుల పాటు ప్రత్యేకంగా పర్యటించారు కూడా. అయితే, క్షేత్రస్థాయిలో థేమ్స్ నది ప్ల�
ఎఫ్టీఎల్, బఫర్జోన్లలో లేకున్నా హైడ్రా అన్యాయంగా తమ బతుకులను రోడ్డున పడేసిందని బాధితులు ఆవేదన వ్యక్తంచేశారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం కిష్టారెడ్డిపేటకు చెంది న బాధితులు సోమాజిగూడ ప్రెస్�
హైడ్రో ఫోబియా.. ఈ మానసిక వ్యాధి ఉన్నవాళ్లు నీళ్లంటే భయపడతారు. ఇదే తరహాలో ఇప్పుడు తెలంగాణలో రెండు రకాల ఫోబియాలు నడుస్తున్నాయి. ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో ‘హైడ్రా’ ఫోబి యా హడలెత్తిస్తుంటే, రాష్ట్రం మొత్తం
యాభై ఏండ్లుగా ఇక్కడే బతుకుతున్నం.. మా బతుకులు ఆగం చేయకండి’ అంటూ సూర్యాపేట జిల్లా కేంద్రంలోని వివిధ కాలనీలవాసులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇండ్ల వద్ద సర్వేను నిలిపేయాలని కోరుతూ శుక్రవారం కలెక్టరేట్ ఎదుట పె
రామగుండం నగర పరిధిలో అక్రమ నిర్మాణాల కూల్చివేతకు అధికారులు ఆపరేషన్ సిద్ధం చేస్తున్నారు. ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో నిర్మాణాలపై హైడ్రా తరహా చర్యలకు ముమ్మర కసరత్తు చేస్తున్నారు. కలెక్టర్ ఆదేశాలతో ఇరిగే
Adilabad | రాష్ట్ర వ్యాప్తంగా హైడ్రా(HYDRAA) కూల్చివేతలపై బాధితులు(Victims )ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో ఇలాంటి తరహా కూల్చివేతలకు పలు జిల్లాల్లో అధికారులు శ్రీకారం చుట్టారు. ఎలాంటి సమాచారం లేకుండా కూల్చివేత�
ఇప్పటిదాకా హైదరాబాద్ నగరంలో చెరువుల ఎఫ్టీఎల్, బఫర్‌జోన్‌లో అక్రమ నిర్మాణాలు, ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమణలు అంటూ హైడ్రా పేరిట కూల్చివేతల కాండ సాగించిన కాంగ్రెస్ సర్కార్, ఇక జిల్లాల్లోనూ బుల్డోజర్లు
రామంతపూర్ పెద్దచెరువు ఎఫ్టీఎల్ (ఫుల్ ట్యాంక్ లెవల్)ను నిర్ధారించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. 6 నెలల్లోగా ఆ ప్రక్రియను పూర్తిచేసి, ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని పేర్కొన్నది.
మహా నగర పరిధిలో పలు చెరువులు ఆక్రమణకు గురి కావడమే కాకుండా వాటిలో అనుమతి లేని నిర్మాణాలెన్నో వెలిశాయి. ఈ నేపథ్యంలో పలువురు పర్యావరణవేత్తలు చెరువుల పరిరక్షణపై ‘జల వనరులకు ఎఫ్టీఎల్, బఫర్ జోన్లను నిర్ధార�
HMDA | హెచ్ఎండీఏ పరిధిలో చెరువుల బఫర్ జోన్, ఎఫ్టీఎల్ నిర్ధారణ గందరగోళంగా మారుతున్నది. నిర్ణీత గడువులోగా హైకోర్టుకు నగరంలో మిగిలిన చెరువులు, కుంటల భౌతిక స్వరూపం, శాస్త్రీయపరమైన జియో కోఆర్డినేషన్ పాయిం�
హైడ్రా ఇప్పుడు హైరైజ్ బిల్డింగ్‌లపై ఫోకస్ పెట్టిందా? చెరువుల ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణాలు చేపట్టిన అకాశహర్మ్యాలను నేలమట్టం చేయాలని భావిస్తున్నదా? అంటే అవుననే అంటున్నాయి హైడ్రా వర్గాలు.