Home
Former MLA Rajaiah
Former MLA Rajaiah
-
"కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజలకు వివరించాలి"
3 months agoఇచ్చిన హమీలను నెరవేర్చని కాంగ్రెస్ వైఫల్యాలను గడప గడపకూ వివరించాల్సిన అవసరం ఉందని మాజీ ఎమ్మెల్యే రాజయ్య అన్నారు. శుక్రవారం స్టేషన్‌ఘన్‌పూర్‌లో రఘునాథపల్లి మండలం కంచనపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస"అటకెక్కిన ఆరు గ్యారెంటీలు"
4 months agoకాంగ్రెస్ ప్రజాపాలనలో ఆరు గ్యారెంటీలు అటకెక్కాయని, రైతులకు బోనస్ ఎగవేత, ఎరువుల కొరత ఏర్పడిందని స్టేషన్ ఘన్పూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ టీ రాజయ్య విమర్శలు గుప్పించారు. ఆదివారం మండలంలోని మల్లక్పల్"భట్టి పర్యటనను అడ్డుకోవాలి"
5 months agoపాదయాత్రలో భాగంగా ఆరు గ్యారెంటీలు, 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక మోసం చేసిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంగళవారం పల్లగుట్ట గ్రామంలో నిర్వహించనున్న పర్యటనను అడ్డుకోవాలని స్టేషన్‌ఘన్‌పూర్ మాజీ �"పోలీసుల ఉక్కుపాదం"
7 months agoశంకర్‌గౌడ్ మృతదేహాన్ని ముత్తోజిపేటకు తీసుకొచ్చారన్న విషయం తెలిసిన వెంటనే శుక్రవారం ఉద యం బీఆర్ఎస్ నేతలు, ఉమ్మడి వ రంగల్ జిల్లా డిపోలకు చెందిన ఆర్టీసీ సంఘాల నాయకులు, కార్మికులు, ప్రజాసంఘాల నేతలు నివ�"పాత పథకానికి కొత్త మెరుగులు"
7 months agoబీఆర్ఎస్ పాలనలో గత ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ప్రారంభించిన వాటర్‌ప్లాంట్‌కు మెరుగులు దిద్ది ప్రస్తుత ఎమ్మెల్యే కడియం శ్రీహరి శిలాఫలకం వేయడం విమర్శలకు తావిస్తున్నది. ఇదేనా కడియం మార్క్ అభివృద్ధి.. అన"చరిత్రహీనుడు శాసనసభ స్పీకర్"
8 months agoపార్టీ ఫిరాయింపుల కేసులో తీర్పు ఇచ్చిన అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ చరిత్ర హీనుడుగా మిగిలిపోతారని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య ధ్వజమెత్తారు. బుధవారం జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూ"ఫిరాయింపులకు రారాజు కడియం"
9 months agoబీఆర్ఎస్ పదేళ్ల పాలనలో అనేక పదవులు అనుభవించిన కడియం శ్రీహరి ఫిరాయింపులకు రారాజని, నమ్మకద్రోహానికి పరాకాష్ట అని స్టేషన్‌ఘన్‌పూర్ మాజీ ఎమ్మెల్యే రాజయ్య అన్నారు. పదేళ్ల పాలనలో రాష్ర్టాన్ని అన్నిరంగా�"తలదించుకునేలా కాంగ్రెస్ పాలన"
1 year agoకేసీఆర్ హయాంలో దేశానికే ఆదర్శంగా నిలిచిన రాష్ట్రం ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో తల దించుకునేలా తయారైందని స్టేషన్‌ఘన్‌పూర్ మాజీ ఎమ్మెల్యే రాజయ్య దుయ్యబట్టారు. మంగళవారం జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ మం"Dharmasagar | రైతుల ఉసురు తీయడానికే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది : మాజీ ఎమ్మెల్యే రాజయ్య"
1 year agoపంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని మాజీ ఎమ్మెల్యే రాజయ్య డిమాండ్ చేశారు."ఎమ్మెల్యే కడియం అల్లుడి గిల్లుడు!"
1 year agoఎమ్మెల్యే కడియం శ్రీహరి అల్లుడు, ఎంపీ కడియం కావ్య భర్త నజీర్ ఆగడాలు రోజురోజుకూ మితిమీరిపోతున్నాయని స్టేషన్‌ఘన్‌పూర్ మాజీ ఎమ్మెల్యే రాజయ్య ఆరోపించారు. శుక్రవారం ఆయన జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ ము�"నియోజకవర్గానికి రాకుండానే వెయ్యి కోట్లతో అభివృద్ధి చేశావా?"
1 year ago‘ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కడియం శ్రీహరి ఒక్కసారి కూడా నియోజకవర్గానికి రాకుండానే అభివృద్ధి చేశానని చెప్పడం విడ్డూరంగా ఉన్నది."కేసీఆర్‌ను అరెస్ట్ చేస్తే అగ్నిగుండమే"
1 year agoకేసీఆర్‌ను అరెస్ట్ చేస్తే తెలంగాణ అగ్నిగుండం అవుతుందని మాజీ ఎమ్మెల్యే రాజయ్య హెచ్చరించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్రలకు నిరసనగా సోమవారం స్టేషన్‌ఘన్‌పూర్‌లో బీఆర్ఎ�"Former MLA Rajaiah | కడియంకు ఉప ఎన్నికల భయం పట్టుకుంది : మాజీ ఎమ్మెల్యే రాజయ్య"
1 year agoఎమ్మల్యే కడియం శ్రీహరికి ఉప ఎన్నికలు వస్తాయన్న భయం పట్టుకుందిని మాజీ ఎమ్మెల్యే రాజయ్య అన్నారు."డెంగ్యూతో చిన్నారి మృతి"
1 year agoడెంగ్యూతో ఓ చిన్నారి మృతి చెందిన ఘటన హనుమకొండ జిల్లా వేలేరు మండల కేంద్రంలో చోటుచేసుకున్నది. వేలేరుకు చెందిన సూత్రపు రమేశ్ కూతురు శాన్వి(7)కి మూడు రోజుల క్రితం జ్వరం రాగా, కుటుంబసభ్యులు హనుమకొండలోని ఓ ప్ర"Rajaiah | సీఎంకు తొత్తుగా కాదు, రాజ్యాంగానికి లోబడి స్పీకర్ చర్యలు తీసుకోవాలి : మాజీ ఎమ్మెల్యే రాజయ్య"
1 year agoరాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తిగా వ్యవహరించి పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై రాజ్యాంగానికి లోబడి స్పీకర్ చర్యలు తీసుకోవాలని, లేని యెడల తన పదవికి రాజీనామ చేయాలని మాజీ ఎమ్మెల్యే రాజయ్య డిమాండ్ చేశారు.తాజా వార్తలు
Health Tips | మామిడి పండ్లు తిన్న వెంటనే ఇవి తీసుకుంటున్నారా.. అయితే ఆరోగ్యాన్ని రిస్క్‌లో పెడుతున్నట్టే..!
Sonia Gandhi | నాటి ఎమర్జెన్సీ నిర్ణయం పొరపాటే.. ఇంటర్వ్యూలో సోనియాగాంధీ కీలక వ్యాఖ్యలు
Skin Color | చర్మం నలుపు రంగులో ఉంటే అనారోగ్యంగా ఉన్నట్లా.. అపోహల గురించి నిపుణులు ఏం చెబుతున్నారు..?
AP News | బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో బొత్స కుమార్తె ఓటమి
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video















