అమెరికాకు వచ్చే విదేశీయులను ఏదో విధంగా ఆటంకపరచడం, దేశంలో ఉన్నవారిని ఏదో మిషతో వెళ్లిపోయేలా నిబంధనలను కఠినతరం చేస్తున్న ట్రంప్ ప్రభుత్వం తాజాగా మరో ప్రతిపాదనతో ముందుకు వచ్చింది.
మాసబ్ ట్యాంక్‌లోని గిరిజన మ్యూజియంలో విదేశీయులు సందడి చేశారు. గయానా, టాంజానియా, సురినామె, నేపాల్, శ్రీలంక దేశాలకు చెందిన మీడియా అధికారులు, ప్రతినిధులకు ఎంసీహెచ్ఆర్టీలో శిక్షణ కొనసాగుతున్నది.
విదేశీయులుగా ప్రకటించిన వారి విషయంలో అస్సాం ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిది. విదేశీయులుగా గుర్తించిన వారిని ఎందుకు పంపడం లేదు.. ఏదన్నా మంచి ముహూర్తం కోసం ఎదురు చూస్�
రాష్ట్రంలో డ్రగ్స్ అమ్మకాలను నియంత్రిస్తూ కేసులు పెడుతున్నప్పటికీ సరఫరా విషయంలో కఠినంగా వ్యవహరించాలని డీజీపీ జితేందర్ ఆదేశాలు జారీ చేశారు. అందుకోసం నార్కోటిక్ బ్యూరోకు స్పెషల్ పోలీసు విభాగం నుంచ
కెనడాలో విదేశీయులు ఇండ్లు కొనడంపై విధించిన నిషేధాన్ని అక్కడి ప్రభుత్వం పొడిగించింది. కెనడియన్లు సొంత నివాసాలు సమకూర్చుకోవడానికి ఇబ్బందులు తలెత్తున్న క్రమంలో విదేశీ ఉద్యోగులు, విద్యార్థులు ఇండ్లు కొన
Fake notes | నకిలీ నోట్ల(Fake notes)తో ప్రజలను మోసం చేస్తున్న ఇద్దరు విదేశీయులను(Foreigners) మల్కాజిగిరి ఎస్వోటీ పోలీసులు అరెస్ట్ చేశారని రాచకొండ సీపీ సుధీర్ బాబు(CP Sudheer babu) తెలిపారు.
విదేశీయులకు భారత పౌరులుగా నకిలీపత్రాలతో పాస్‌పోర్టులను ఇప్పిస్తున్న ముఠాను సీఐడీ (క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్) రెండు రోజుల క్రితం అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
ఒకప్పుడు తాగునీటి కోసం అవస్థలు పడిన మహబూబ్‌నగర్.. నేడు విదేశీ పర్యాటకులను సైతం ఆకర్షిస్తున్నదని ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ సహకారంతో మ�
సూడాన్‌లో ఆర్మీ, ఆర్ఎస్ఎఫ్ బలగాలు మూడు రోజుల పాటు కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకారం తెలిపాయని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ సోమవారం తెలిపారు.
Boarding Passes | శ్రీలంక జాతీయుడు, జర్మనీ జాతీయుడు సోమవారం ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలోని టాయిలెట్లో తమ తమ బోర్డింగ్ పాస్‌లను మార్చుకున్నారు. బ్రిటన్ రాజధాని లండన్‌కు శ్రీలంక జాతీయుడు, నేపాల్ రాజధాని ఖాట్�
భారీగా పెరుగుతున్న ఇం డ్ల ధరలను కట్టడి చేయడానికి కెనడా ప్రభుత్వం కొత్త చట్టం చేసింది. దీని ప్రకారం విదేశీయులు రెండేండ్ల పాటు కెనడాలో ఆస్తులను కొనడం కుదరదు.