Fake notes | నకిలీ నోట్లతో మోసం చేస్తున్న ఇద్దరు విదేశీయుల అరెస్ట్ : సీపీ సుధీర్ బాబు
Fake notes | నకిలీ నోట్ల(Fake notes)తో ప్రజలను మోసం చేస్తున్న ఇద్దరు విదేశీయులను(Foreigners) మల్కాజిగిరి ఎస్వోటీ పోలీసులు అరెస్ట్ చేశారని రాచకొండ సీపీ సుధీర్ బాబు(CP Sudheer babu) తెలిపారు.
హైదరాబాద్ : నకిలీ నోట్ల(Fake notes)తో ప్రజలను మోసం చేస్తున్న ఇద్దరు విదేశీయులను(Foreigners) మల్కాజిగిరి ఎస్వోటీ పోలీసులు అరెస్ట్ చేశారని రాచకొండ సీపీ సుధీర్ బాబు(CP Sudheer babu) తెలిపారు. బుధవారం మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి లక్షకు ఐదు లక్షలు ఇస్తామని చెప్పి ఆశ కల్పిస్తారన్నారు. బాధితుల నుంచి డబ్బు తీసుకున్నాక వారిపై మత్తు మందు చల్లి పారిపోతారని పేర్కొన్నారు.
నకిలీ నోట్ల ముఠాలో మరో ముగ్గురు పరారీలో ఉన్నారని తెలిపారు. నిందితులు ఇద్దరు కామెరాన్, మాలి దేశస్థులుగా గుర్తించామన్నారు. బోడుప్పల్ వాసి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి విచారణ చేపట్టామన్నారు. నిందితుల వద్ద నుంచి రూ. 25 లక్షల నకిలీ నోట్లతో పాటు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. దీని వెనుక ఇంకా ఎంతమంది ఉన్నారో విచారణ చేస్తామని సీపీ పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Student Died In Bangladesh | బంగ్లాదేశ్‌లో భారతీయ వైద్య విద్యార్థి అదృశ్యం.. కాలేజీ సమీపంలోని చెరువులో మృతదేహం
Harish Rao | సోకులకు నిధులుంటాయి.. రైతులకు ఇవ్వడానికి ఉండవా రేవంత్ ? : మాజీ మంత్రి హరీష్‌రావు
Surya Kumar Yadav: ప్రధాని మోదీని కలిసిన టీ20 మాజీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్
Mandodari | ట్రెండింగ్‌లో ‘రామాయణం’ మండోదరి.. రాణి గెటప్‌లో అదరగొట్టిన కాజల్ అగర్వాల్!
Nutritional Products | పోషకాహార ఉత్పత్తులను తీసుకునే ముందు జాగ్రత్త.. అప్రమత్తంగా ఉండాలంటున్న నిపుణులు..
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

