తమిళనాడు ఉద్యోగులకు పితృత్వ సెలవులు
తమిళనాడు ప్రభుత్వోద్యోగులకు 15 రోజులపాటు పితృత్వ సెలవులను ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి సీ జోసెఫ్ విజయ్ గురువారం ప్రకటించారు. పురుషులకు ఇటువంటి ప్రయోజనం కల్పించడం ఇదే తొలిసారి అని సీఎం కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.
చెన్నై : తమిళనాడు ప్రభుత్వోద్యోగులకు 15 రోజులపాటు పితృత్వ సెలవులను ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి సీ జోసెఫ్ విజయ్ గురువారం ప్రకటించారు. పురుషులకు ఇటువంటి ప్రయోజనం కల్పించడం ఇదే తొలిసారి అని సీఎం కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.
వివాహితులైన పురుష ప్రభుత్వోద్యోగులు తమ భార్య ప్రసవించే తేదీకి ముందు లేదా శిశు జననం తర్వాత ఆరు నెలల్లో 15 రోజులు పితృత్వ సెలవులు పొందవచ్చునని పేర్కొంది. శిశు జననానికి ముందు, తర్వాత సమయం చాలా ముఖ్యమైనదని, తల్లీబిడ్డలకు మానసిక, శారీరక సహకారాన్ని అందించడానికి తండ్రి అవసరమని తెలిపింది. పభుత్వోద్యోగినులకు ఇచ్చే ప్రసూతి సెలవులు మూడో బిడ్డ పుట్టినప్పుడు కూడా ఇవ్వనున్నట్లు రెండు నెలల క్రితం సీఎం విజయ్ ప్రకటించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ

