సీజేపీ నేతలపై లుకౌట్ నోటీసులు
కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నేతలు దీప్కే, సౌరవ్ దాస్, ఆశుతోష్ రాంకాలపై ముంబై పోలీసులు లుక్ అవుట్ సర్క్యులర్లు జారీ చేశారు. గత నెల 2న ముంబై శివాజీ పార్క్ లో సీజేపీ నిరసనకు సంబంధించి ఏడు వారాల తర్వాత వీటిని జారీ చేశారు.
ముంబై: కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నేతలు దీప్కే, సౌరవ్ దాస్, ఆశుతోష్ రాంకాలపై ముంబై పోలీసులు లుక్ అవుట్ సర్క్యులర్లు జారీ చేశారు. గత నెల 2న ముంబై శివాజీ పార్క్ లో సీజేపీ నిరసనకు సంబంధించి ఏడు వారాల తర్వాత వీటిని జారీ చేశారు.
ఈ ముగ్గురితో పాటు ఇతర సీజేపీ సభ్యులు, మద్దతుదారులపై అక్టోబర్ 3న నమోదైన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈ సర్క్యులర్లు జారీ చేసినట్లు ముంబై పోలీసు అధికారులు తెలిపారు. దాదర్‌లో అక్రమంగా గుమికూడి నినాదాలు చేశారనే ఆరోపణలపై ఈ కేసు నమోదైంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ

