ఈ నెల 1తో ముగిసిన వారం రోజుల్లోనే దేశంలోని ఫారెక్స్ నిల్వలు ఏకంగా 9.32 బిలియన్ డాలర్లు పడిపోయాయి. ఇటీవలికాలంలో కేవలం ఒక్క వారంలోనే ఈ స్థాయిలో ఫారెక్స్ రిజర్వులు క్షీణించడం ఇదే తొలిసారి. కాగా, ప్రస్తుతం 688.8
విదేశీ మారకం నిల్వలు కరిగిపోయాయి. ఈ నెల 4తో ముగిసిన వారంతానికిగాను ఫారెక్స్ రిజర్వులు 3.049 బిలియన్ డాలర్లు తరిగిపోయి 699.736 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయని రిజర్వుబ్యాంక్ తాజాగా వెల్లడించింది.
మొట్లపల్లి శ్రీ లక్ష్మీ గణపతి సుబ్రమణ్య స్వామి రామాలయం, శివాలయం, పోచమ్మ ఆలయాలలోని హుండీలో భక్తులు విదేశీ కరెన్సీ నోట్లు వేశారు. ఆలయ కమిటీ చైర్మన్ దోమ్మటి రవి గ్రామస్తుల సమక్షంలో హుండీ లెక్కింపు ఆదివారం �
గడిచిన కొన్ని వారాలుగా పెరుగుతూ వచ్చిన విదేశీ మారకం నిల్వలు మళ్లీ కరిగిపోయాయి. ఈ నెల 2తో ముగిసిన వారాంతానికిగాను ఫారెక్స్ రిజర్వులు 2.065 బిలియన్ డాలర్లు కరిగిపోయి 684.064 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయని రి�
శంషాబాద్ విమానాశ్రయంలో పెద్దమొత్తంలో విదేశీ కరెన్సీ (Foreign Currency) పట్టుబడింది. మంగళవారం ఉదయం హైదరాబాద్ నుంచి దుబాయ్‌కి వెళ్తున్న ఓ ప్రయాణికుడి కదలికలపై సీఐఎస్ఎఫ్ అధికారులకు అనుమానం వచ్చింది.
Ujjain Police: ఉజ్జెయినిలో పోలీసులు సుమారు రూ.14 కోట్ల 60 లక్షల నగదును సీజ్ చేశారు. ఆ ఇంటి నుంచే ఏడు కిలోల వెండి, ఏడు దేశాలకు చెందిన విదేశీ కరెన్సీని కూడా స్వాధీనం చేసుకున్నారు. బుకీలకు చెందిన రెండో రహస్య ప్ర�
రికార్డు స్థాయికి చేరుకున్న విదేశీ మారకం నిల్వలు తరిగిపోయాయి. గత కొన్ని వారాలుగా పెరుగుతూ వచ్చిన ఫారెక్స్ రిజర్వులు ఈ నెల 24తో ముగిసిన వారాంతానికిగాను 2.027 బిలియన్ డాలర్లు కరిగిపోయి 646.673 బిలియన్ డాలర్లకు
విదేశీ మారకం నిల్వలు రికార్డు స్థాయికి చేరువయ్యాయి. గత కొన్ని వారాలుగా పెరుగుతూ వచ్చిన ఫారెక్స్ రిజర్వులు ఈ నెల 15తో ముగిసిన వారాంతానికి 6.396 బిలియన్ డాలర్లు పెరిగి 642.492 బిలియన్ డాలర్లకు చేరాయి.
విదేశీ మారకం నిల్వలు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ నెల 1తో ముగిసిన వారాంతానికిగాను ఫారెక్స్ రిజర్వులు 6.55 బిలియన్ డాలర్లు పెరిగి 625.626 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్లు రిజర్వు బ్యాంక్ తాజాగా వెల్లడించింది.
వరుసగా తగ్గుతూ వచ్చిన విదేశీ మారకం నిల్వలు మళ్లీ పెరిగాయి. ఫిబ్రవరి 23తో ముగిసిన వారాంతానికిగాను ఫారెక్స్ రిజర్వులు 2.975 బిలియన్ డాలర్లు పెరిగి 619.072 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని రిజర్వు బ్యాంక్ శుక్ర�
రూపాయికి మరిన్ని చిల్లులు పడ్డాయి. అమెరికా కరెన్సీని కొనుగోలు చేయడానికి మదుపరులు ఎగబడటంతో ఇతర కరెన్సీలు తీవ్ర ఒత్తిడికి గురయ్యాయి. ఫలితంగా ఫారెక్స్ మార్కెట్లో డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 8 పై�