భారీగా పడిపోయిన ఫారెక్స్ రిజర్వులు
విదేశీ మారకం నిల్వలు మళ్లీ పతనం చెందాయి. ఈ నెల 6తో ముగిసిన వారాంతానికిగాను ఫారెక్స్ రిజర్వులు 6.7 బిలియన్ డాలర్లు కరిగిపోయి 717.06 బిలియన్ డాలర్లకు తగ్గాయని రిజర్వు బ్యాంక్ తాజాగా వెల్లడించింది.
ముంబై, ఫిబ్రవరి 13 : విదేశీ మారకం నిల్వలు మళ్లీ పతనం చెందాయి. ఈ నెల 6తో ముగిసిన వారాంతానికిగాను ఫారెక్స్ రిజర్వులు 6.7 బిలియన్ డాలర్లు కరిగిపోయి 717.06 బిలియన్ డాలర్లకు తగ్గాయని రిజర్వు బ్యాంక్ తాజాగా వెల్లడించింది.
అంతక్రితం వారంలో రిజర్వులు 14.36 బిలియన్ డాలర్లు ఎగబాకి చారిత్రక గరిష్ఠ స్థాయి 723.774 బిలియన్ డాలర్లకు చేరుకున్న విషయం తెలిసిందే. విదేశీ కరెన్సీ రూపంలో ఉన్న ఆస్తుల విలువ 7.661 బిలియన్ డాలర్లు పెరిగి 570.053 బిలియన్ డాలర్లకు చేరుకున్నప్పటికీ ఫారెక్స్ రిజర్వులు తగ్గుముఖం పట్టడం విశేషం. ముఖ్యంగా పసిడి రిజర్వులు 14.208 బిలియన్ డాలర్లు కరిగిపోయి 123.476 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్రావు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
BRS Canada | కాంగ్రెస్ సర్కారు డైవర్షన్ పాలిటిక్స్ను తీవ్రంగా ఖండిస్తున్నాం : బీఆర్ఎస్ కెనడా విభాగం
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

