మాలె: దక్షిణాసియా ఫుట్‌బాల్ (సాఫ్) చాంపియన్‌షిప్‌లో భారత్ నిరాశాజనక ప్రదర్శన కొనసాగుతున్నది. బంగ్లాదేశ్‌తో ఆడిన తొలి మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకున్న భారత్.. గురువారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌ను 0-0తో ‘డ్రా�
ట్యునీషియా చేతిలో భారత్ ఓటమి దుబాయ్: అంతర్జాతీయ స్నేహపూర్వక మ్యాచ్‌లో భారత మహిళల ఫుట్‌బాల్ జట్టుకు నిరాశ ఎదురైంది. ఆసియా కప్ సన్నాహాల్లో భాగంగా యూఏఈలో సోమవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో భారత్ 0-1 తేడాత�
దుబాయ్: భారత మహిళల ఫుట్‌బాల్ జట్టు స్నేహపూర్వక మ్యాచ్‌ల కోసం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో అడుగుపెట్టింది. ఏఎఫ్సీ మహిళల ఆసియా కప్ సన్నాహకాల్లో భాగంగా భారత జట్టు యూఏఈ, బహ్రెయిన్‌లో ఫ్రెండ్లీ మ్�
అత్యధిక గోల్స్ ఘనత సొంతం పారిస్: పోర్చుగల్ ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో ప్రపంచ రికార్డు సృష్టించాడు. అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో అత్యధిక గోల్స్ (111) కొట్టిన ప్లేయర్‌గా నిలిచాడు. గురువారం ఐర్ల�
హైదరాబాద్, ఆట ప్రతినిధి: తెలంగాణ ఫుట్‌బాల్ అసోసియేషన్(టీఎఫ్ఏ) ఆధ్వర్యంలో జరిగిన తొలి ఫుట్సల్ టోర్నీలో స్పీడ్ ఫోర్స్ అకాడమీ విజేతగా నిలిచింది. బుధవారం జరిగిన ఫైనల్లో స్పీడ్ఫోర్స్ జట్టు 5-1 తేడాతో
మాంచెస్టర్: పోర్చుగల్ స్టార్ ఫుట్‌బాల్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో మాంచెస్టర్ యూనైటెడ్ క్లబ్‌కు తిరిగొచ్చాడు. పన్నేండేండ్ల తర్వాత అతడు మాంచెస్టర్ ఫుట్‌బాల్ క్లబ్ తరఫున ఆడనున్నాడు. ఇందుకు స�
అర్జెంటీనా స్టార్ ఫుట్‌బాలర్ లియోనెల్ మెస్సీ ( Lionel Messi ) బార్సిలోనాతో తన రెండు దశాబ్దాల అనుబంధాన్ని తెంచుకొని కొత్త క్లబ్‌తో చేరాడు. బుధవారం అతడు పారిస్ సెయింట్-జెర్మెయిన్ (పీఎస్జీ)తో రెండేళ్లకుగాను
బార్సిలోనాకు బైబై మాడ్రిడ్: అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ లియోనల్ మెస్సీ బార్సిలోనాకు కన్నీటి వీడ్కోలు పలికాడు. 17 ఏండ్లుగా ఆ జట్టు తరఫున ఆడిన మెస్సీ.. ఫేర్వెల్ సందర్భంగా కన్నీటి పర్యంతమయ్యాడు. బార్స�
స్పానిష్ క్లబ్ బార్సిలోనాతో తనకున్న రెండు దశాబ్దాల అనుబంధాన్ని తెంచుకున్నాడు అర్జెంటీనా స్టార్ ఫుట్‌బాలర్ లియోనెల్ మెస్సీ( Lionel Messi ). ఆదివారం ఫేర్వెల్ సందర్భంగా మాట్లాడిన అతడు.. ఎంతో భావోద్వేగాని�
మాడ్రిడ్(స్పెయిన్): బార్సిలోనాతో 17 ఏండ్ల ప్రయాణానికి ఫుట్‌బాల్ సూపర్ స్టార్ లియోనల్ మెస్సీ ముగింపు పలికాడు. కెరీర్ ప్రారంభం నుంచి ఆడిన ఫుట్‌బాల్ క్లబ్‌కు మెస్సీ దూరమయ్యాడు. ఈ విషయాన్ని బార్సిలో�