స్వీడన్ పర్యటనకు సౌమ్య

మనామా: ఆసియా కప్ సన్నాహకాల్లో భాగంగా భారత మహిళల ఫుట్బాల్ జట్టు స్వీడన్ పర్యటనకు బయల్దేరి వెళ్లనుంది. అంతర్జాతీయ స్నేహపూర్వక మ్యాచ్ల్లో ఇప్పటికే పలు విజయాలు సాధించిన టీమ్ఇండియా స్వీడన్లో ప్రముఖ సాకర్ క్లబ్లు హమ్మర్బే ఐఎఫ్, జుగార్డెన్ ఎఫ్తో తలపడుతుంది. ఇందుకోసం అఖిల భారత ఫుట్బాల్ సమాఖ్య(ఏఐఎఫ్ఎఫ్) గురువారం ఎంపిక చేసిన జట్టులో తెలంగాణ స్టార్ ప్లేయర్ గుగులోతు సౌమ్య చోటు దక్కించుకుంది. అంతర్జాతీయ జట్లతో మ్యాచ్ల్లో అంచనాలకు మించి రాణిస్తున్న సౌమ్య.. కీలక ప్లేయర్గా ఎదిగిందని రాష్ట్ర ఫుట్బాల్ అసోసియేషన్ కార్యదర్శి ఫాల్గుణ అన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

