భోజనం వికటించి 17 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకున్నది. వివరాల్లోకి వెళితే.. బీర్కూర్‌లోని మహాత్మా జ్యోతిబాఫూలే పాఠశాలలో 498 మంది విద్యార్థులు ఉన్నారు.
బీర్కూరు మండల కేంద్రంలోని మహాత్మ జ్యోతిబాపూలే బీసీ గురుకుల పాఠశాల, కళాశాలలో ఆదివారం రాత్రి భోజనం వికటించి 17 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వీరిని వెంటనే 108 అంబులెన్స్ లో బాన్సువాడ ప్రభుత్వాసుపత
మహబూబ్‌నగర్‌లోని న్యూ మోతీనగర్‌లో భోజనం వికటించడంతో 29 మంది అస్వస్థతకు గురయ్యారు. బాధితులను ప్రభుత్వ దవాఖానకు తరలించి, చికిత్స అందిస్తున్నారు. వీరిలో 17 మంది చిన్నారులు, ఓ గర్భిణి ఉన్నారు.
59 People Hospitalised | ఒక ఈటరీ షాపులో ఫుడ్ తిన్న సుమారు 59 మంది వ్యక్తులు అనారోగ్యానికి గురయ్యారు. వాంతులు, విరోచనాలతో ఆసుపత్రిలో చేరారు. ఆ షాపులో తిన్న ఆహారం విషతుల్యం కావడంతో వారంతా అస్వస్థత చెందినట్లు వైద్యాధికారి
ఆహార భద్రత ప్రతి కుటుంబం, ప్రతి వ్యక్తి ఆరోగ్యానికి నేరుగా సంబంధించిన అంశం. అయితే ప్రపంచవ్యాప్తంగా కలుషితమైన ఆహారం ఇప్పటికీ తీవ్రమైన ఆరోగ్య సమస్యగా కొనసాగుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తాజాగా హెచ్చరించ
పానీపూరి తిని తీవ్ర అస్వస్థతకు గురైన చిన్నారులకు మెరుగైన వైద్యం అందించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ వైద్యులకు సూచించారు. గురువారం ఆయన మాజీ మంత్రి హరీశ్‌రావుతో కలిసి సిరి
పుచ్చకాయను తిని అస్వస్థతకు గురైన ఘటనలో తండ్రి మృతి చెందగా, కొడుకు చికిత్స పొందుతున్నారు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. మధ్యప్రదేశ్‌లోని షాజాపూర్ జిల్లా షియోపూర్‌కు చెందిన ఇంద్రకుమార్ పరిహార్ (43)
Watermelon | మధ్యప్రదేశ్‌లో తీవ్ర విషాదం నెలకొంది. పుచ్చకాయ తిన్న కాసేపటికే తీవ్ర అస్వస్థతకు గురై ఓ వ్యక్తి మరణించాడు. అతని కొడుకు పరిస్థితి విషమంగా ఉంది.
Food Poisoning: పెళ్లి విందులో ఫుడ్ పాయిజన్ అయ్యింది. ఆ విందుకు హాజరైన సుమారు వంద మంది స్వీట్లు తిన్న తర్వాత అస్వస్థతకు గురయ్యారు. రాజస్థాన్‌లోని కోట్‌పుత్లి-బెహ్రోర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది.
Badam Milk | శ్రీకాకుళం జిల్లాలో దారుణం జరిగింది. శ్రీకాకుళం గ్రామీణ మండలం సింగుపురంలో బాదంపాలు తాగి సుమారు 80 మంది అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలు, జ్వరం, కడుపులో నొప్పి, కళ్లు తిరగడం వంటి లక్షణాలతో బాధప�
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్పేట్ మం డలం ఎల్లూరు గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలకు చెందిన ఆరుగురు విద్యార్థు లు, ఓ ఉపాధ్యాయుడు ఫుడ్ పాయిజన్ తో స్వల్ప అస్వస్థతకు గురయ్యారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం గండుగులపల్లి ఏకలవ్య గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కావడంతో విద్యార్థినులు అస్వస్థతకు గురైన విషయం ఆలస్యంగా తెలిసింది.
Telangana | గురుకులాల్లో ప్రస్తుతం వరుసగా చోటు చేసుకుంటున్న విద్యార్థుల ఆత్మహత్యలకు మానసిక ఒత్తిడే ప్రధాన కారణమని విద్యావేత్తలు, విద్యార్థి సంఘాల నేతలు అభిప్రాయపడుతున్నారు.