శ్రీశైలం ప్రాజెక్టు | శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. జలాశయానికి 30,595 క్యూసెక్కుల వరద వస్తున్నది. ఎగువ నుంచి ప్రవాహం వస్తుండటంతో 44,377 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదలచేస్తున్నారు
శ్రీశైలం| నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద కొనసాగుతున్నది. ప్రాజెక్టులోకి ప్రస్తుతం 21,432 క్యూసెక్కుల నీరు వస్తుండగా, 25,342 క్యూసెక్కుల నీరు బయటకి వెళ్తున్నది.
గల్లంతు| అమెరికాలోని టెన్నెస్సీలో భారీ వర్షాలకు 21 మంది మృతిచెందారు. డజన్ల సంఖ్యలో తప్పిపోయారు. టెన్నిస్సీలోని హప్రేస్ కౌంటీలో శనివారం వర్షం ముంచెత్తింది. శనివారం ఒకేరోజు 38 సెంటీమీటర్ల (15 ఇంచులు) వాన కుర�
నాగార్జున సాగర్| కృష్ణమ్మ శాంతించడంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం తగ్గింది. దీంతో అధికారులు క్రస్ట్ గేట్లు మూసి వేశారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 34,341 క్యూసెక్కుల నీరు వస్తుండగా, 40,726 క్యూసెక్�
శ్రీశైలం| శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 8690 క్యూసెక్కుల నీరు వస్తుండగా, 49,175 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
సరస్వతి బరాజ్‌లో 7 గేట్ల ఎత్తివేత కాళేశ్వరం/మహదేవపూర్/బోయినపల్లి, ఆగస్టు 17: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం వద్ద గోదావరి ఉద్ధృతి పెరుగుతున్నది. ఎగువన ఉన్న మహారాష్ట్ర, గోదావరి (సరస్�
Turkey floods : టర్కీలో వరదలు.. 77 మంది మృత్యువాత | టర్కీ దేశంలోని నల్ల సముద్రతీరంలో సంభవించిన వరదలకు 77 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 47 మంది గల్లంతయ్యారని అధికారులు
గేట్లు ఓపెన్| నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. ఎగువ నుంచి ప్రాజెక్టులోకి 40,406 క్యూసెక్యుల నీరు వస్తున్నది. దీంతో అధికారులు రెండు క్రస్ట్ గేట్లను ఐదడుగు మేర ఎత్తివేశారు.
నాగార్జునసాగర్| నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం తగ్గిపోయింది. దీంతో అధికారులు క్రస్ట్ గేట్లను మూసివేశారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 51,791 క్యూసెక్కుల నీరు వస్తుండగా అంతే మొత్తంగా దిగువకు విడు�
జూరాల ప్రాజెక్ట్| జూరాల ప్రాజెక్ట్‌కు ప్రవాహం క్రమంగా తగ్గుతున్నది. ఎగువన వర్షాలు లేకపోవడంతో ప్రాజెక్టులోకి వచ్చే నీరకు కూడా తగ్గిపోయింది. జలాశయంలోకి ప్రస్తుతం 76,500 క్యూసెక్కుల నీరు వస్తున్నది.
జూరాల| జూరాల ప్రాజెక్టుకు క్రమంగా వరద పెరుగుతున్నది. దీంతో ప్రాజెక్ట్‌లోకి భారీగా నీరు వచ్చి చేరుతున్నది. ఎగువ నుంచి జూరాలకు 88,300 క్యూసెక్కుల నీరు వస్తున్నది. దీంతో 12 గేట్లు ఎత్తి 84,739 క్యూసెక్కుల నీటిని దిగ�
నాగార్జునసాగర్| నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిండుకుండలా ఉన్నది. ఎగువనుంచి వరద ప్రవాహం తగ్గినప్పటికీ జలాశయం ఇప్పటికే పూర్తిగా నిండిపోయింది. దీంతో వచ్చిన నీటిని వచ్చినట్లే దిగువకు విడుదల చేస్తున్నారు.
ఉప్పొంగుతున్న గంగా, యుమనా నదులు | ఉత్తరప్రదేశ్‌లో భారీ వరదలకు గంగ, యమునా నదులు ఉప్పొంగుతున్నాయి. ప్రయాగ్‌రాజ్‌లో గంగా, యమునా నదుల నీటిమట్టం ప్రమాదకరస్థాయికి (84.73 మీటర్ల) చేరుకుంది. దీంతో లోతట్టు
శ్రీశైలం| ఎగువ నుంచి వరద ప్రవాహం కాస్త తగ్గడంతో శ్రీశైలం ప్రాజెక్టు రేడియల్ క్రస్ట్ గేట్లను అధికారులు మూసివేశారు. ప్రస్తుతం జలాశయంలోకి 97,503 క్యూసెక్కుల నీరు వస్తున్నది. 92,175 క్యూసెక్కుల నీటిని దిగువకు వి�