వరదలో కొట్టుకుపోయి తండ్రీకొడుకుల మృతి
వరదలో కొట్టుకుపోయి తండ్రీకొడుకుల మృతి | వరదలు తండ్రీకొడుకులను పొట్టనబెట్టుకున్నాయి. విషాదకర ఘటన జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలో మంగళవారం చోటు చేసుకున్నది. నందిపల్లి గ్రామానికి చెందిన కుడుకల గంగమల్లు (45) కొడుకు

ధర్మపురి : వరదలు తండ్రీకొడుకులను పొట్టనబెట్టుకున్నాయి. ఈ విషాదకర ఘటన జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలో మంగళవారం చోటు చేసుకున్నది. నందిపల్లి గ్రామానికి చెందిన కుడుకల గంగమల్లు (45) కొడుకు విష్ణువర్ధన్తో కలిసి మల్లన్నపేట చెరువు మత్తడి దాటుతుండగా కుంగడంతో నీటిలో పడి కొట్టుకుపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు, రెవెన్యూ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని వారి ఆచూకీ కోసం గాలింపు చేపట్టగా.. తండ్రీకొడుకులు విగతజీవులై ఒడ్డుకు చేరారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. బాధిత కుటుంబాన్ని కలెక్టర్ రవి పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ప్రభుత్వం తరఫున సాయం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఆయన వెంట ఆర్డీఓ మాధురి, డీఎస్పీ ప్రకాశ్, తహసీల్దార్ నవీన్‌కుమార్ ఉన్నారు.


Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Roller | పాలపిట్టను విడుదల చేసిన ఘటనపై కేసు నమోదు
World Cup | ఇండియాలో వరల్డ్ కప్ టోర్నీకి పాకిస్తాన్ దూరం.. జట్టు పర్యటనకు అనుతివ్వని పీసీబీ
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Muskan Rastogi | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. జైలులోనే నిందితురాలు, 10 నెలల కూతురు.. చిన్నారి దత్తత కోరుతూ పిటిషన్
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

