జూరాలకు 1.50 లక్షల క్కూసెక్కుల వరద..
జూరాల | జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద పోటెత్తింది. ఎగువన భారీగా వరద వస్తుండటంతో.. ప్రాజెక్టులోకి 1.50 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతున్నది.

మహబూబ్‌నగర్: జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద పోటెత్తింది. ఎగువన భారీగా వరద వస్తుండటంతో.. ప్రాజెక్టులోకి 1.50 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతున్నది. దీంతో అధికారులు 20 గేట్లు ఎత్తి 1,51,653 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాల పూర్తిస్థాయి నీటిమట్టం 318.51 మీటర్లు. ప్రస్తుతం 317.68 మీటర్ల వద్ద నీటిమట్టం ఉన్నది. ప్రాజెక్టులో 9.65 టీఎంసీల నీటిని నిల్వ ఉంచవచ్చు. ప్రస్తుతం 7.99 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘చిరుధాన్యాల సాగుపై రైతులు దృష్టి సారించాలి’
తీన్మార్ మల్లన్న కాన్వాయ్‌కు ప్రమాదంలో భార్య మృతి, భర్త పరిస్థితి విషమం
Harish Rao | కాంగ్రెస్ పాలన ఎల్‌నినో కంటే ప్రమాదకరం : మాజీ మంత్రి హరీష్‌రావు
trailer hits several vehicles | పలు వాహనాలను ఢీకొట్టిన 18 చక్రాల ట్రైలర్.. ఇద్దరు మృతి, ముగ్గురికి గాయాలు
Assam: ఖాజీరంగాలో ట్రక్కు, బస్సు ఢీ.. 23 మంది మృతి, ఏడు మందికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

