జూరాల| జూరాల ప్రాజెక్టుకు క్రమంగా వరద పెరుగుతున్నది. దీంతో ప్రాజెక్ట్‌లోకి భారీగా నీరు వచ్చి చేరుతున్నది. ఎగువ నుంచి జూరాలకు 88,300 క్యూసెక్కుల నీరు వస్తున్నది. దీంతో 12 గేట్లు ఎత్తి 84,739 క్యూసెక్కుల నీటిని దిగ�
నాగార్జునసాగర్| నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిండుకుండలా ఉన్నది. ఎగువనుంచి వరద ప్రవాహం తగ్గినప్పటికీ జలాశయం ఇప్పటికే పూర్తిగా నిండిపోయింది. దీంతో వచ్చిన నీటిని వచ్చినట్లే దిగువకు విడుదల చేస్తున్నారు.
ఉప్పొంగుతున్న గంగా, యుమనా నదులు | ఉత్తరప్రదేశ్‌లో భారీ వరదలకు గంగ, యమునా నదులు ఉప్పొంగుతున్నాయి. ప్రయాగ్‌రాజ్‌లో గంగా, యమునా నదుల నీటిమట్టం ప్రమాదకరస్థాయికి (84.73 మీటర్ల) చేరుకుంది. దీంతో లోతట్టు
శ్రీశైలం| ఎగువ నుంచి వరద ప్రవాహం కాస్త తగ్గడంతో శ్రీశైలం ప్రాజెక్టు రేడియల్ క్రస్ట్ గేట్లను అధికారులు మూసివేశారు. ప్రస్తుతం జలాశయంలోకి 97,503 క్యూసెక్కుల నీరు వస్తున్నది. 92,175 క్యూసెక్కుల నీటిని దిగువకు వి�
కాపాడిన వైమానిక దళ హెలికాప్టర్ భోపాల్: మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా వరదలో చిక్కుకున్నారు. దీంతో వైమానిక దళానికి చెందిన హెలికాప్టర్‌తో ఆయనను కాపాడారు. దాటియా జిల్లాలో భారీ వర్షాలు కురువడంత
భోపాల్: వరద ముంపు ప్రాంతాల్లో భారత వైమానిక దళం (ఐఏఎఫ్) సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మధ్యప్రదేశ్‌లో భారీ వర్షాలు, వరదలకు నీట మునిగిన శివపురి జిల్లాలో పలువురు ముంపు ప్రాంతాల్లో చిక్కుకున్నారు. దీంతో ఇండ�
Pulichintala | పులిచింతల ప్రాజెక్టులోని 16వ నంబర్ గేటు వరద ప్రవాహంతో కొట్టుకుపోయింది. ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో అధికంగా ఉండటంతో కొంతమేర గేటు పైకి ఎత్తే క్రమంలో గాటర్స్‌లో సాంకేతిక
నాగార్జున సాగర్| నాగార్జున సాగర్‌కు వరద పోటెత్తుతున్నది. ఎగువన ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో సాగర్‌లోకి భారీగా వరద వచ్చి చేరుతున్నది. ప్రాజెక్టులోకి 1,11,310 క్యూసెక్కుల వరద వస్తుండగా, 9,154 క్యూసెక
భారీ వరదలు| జమ్ముకశ్మీర్‌లోని కిష్టావర్ ప్రాంతంలో భారీ వరదలు సంభవించాయి. కిష్టావర్‌లోని హంజార్‌లో బుధవారం ఉదయం ఒక్కసారిగా భారీ వరద పోటెత్తింది. వరదల ప్రభావంతో గ్రామంలోని చాలా ఇండ్లు కొట్టుకుపోయాయి. ద�
జూరాల| జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. ఎగువ నుంచి జలాశయంలోకి 3,38,900 క్యూసెక్కుల వరద వస్తున్నది. ఇప్పటికే ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండటంతో 37 గేట్లు ఎత్తి వచ్చిన నీటిని వచ్చినట్లే దిగువకు వద
శ్రీశైలం, సాగర్‌కు కొనసాగుతున్న వరద | కృష్ణా బేసిన్‌లోని జలాశయాలకు వరద కొనసాగుతున్నది. ఎగువ ప్రాంతాలతో పాటు, నది పరీవాహక ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు వరద వచ్చి