వరదలో చిక్కుకున్న మధ్యప్రదేశ్ మంత్రి

- కాపాడిన వైమానిక దళ హెలికాప్టర్
భోపాల్: మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా వరదలో చిక్కుకున్నారు. దీంతో వైమానిక దళానికి చెందిన హెలికాప్టర్‌తో ఆయనను కాపాడారు. దాటియా జిల్లాలో భారీ వర్షాలు కురువడంతో వరదలు పోటెత్తాయి. దీంతో వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలను పర్యవేక్షించడానికి హోంమంత్రి పడవలో పర్యటించారు. ఈ క్రమంలోఓ ఇంటికప్పుపై 9 మంది సహాయం కోసం ఎదురుచూస్తుండటాన్ని మంత్రి గమనించారు. ఆ ఇంటి చుట్టూ నీళ్లు ఉండటంతో అక్కడికి వెళుతుండగా ఓ చెట్టు విరిగి పడవపై పడింది. వెంటనే వైమానిక దళానికి చెందిన హెలికాప్టర్ అక్కడికి చేరుకొని మంత్రిని, ఇంటిపైనున్న వారినీ రక్షించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
‘రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు’
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

