Flight crash | ఎయిరిండియా (Air India) విమాన ప్రమాదం (Flight accident) లో కుట్రకోణంపై కూడా దర్యాప్తు చేయిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం (Union Govt) తెలిపింది.
Air India Plane Crash | గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జూన్ 12న కూలిన ఎయిర్ ఇండియా డ్రీమ్‌లైనర్ విమానం నిర్వహణలో తమ సంస్థకు సంబంధం లేదని టర్కీ తెలిపింది. ఈ అంశంపై వస్తున్న ఆరోపణలను ఆ దేశం ఖండించింది.
Vijay Rupani | అహ్మదాబాద్ (Ahmedabad) లో మూడు రోజుల క్రితం జరిగిన విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన గుజరాత్ (Gujarat) మాజీ ముఖ్యమంత్రి (Former CM) విజయ్ రూపానీ (Vijay Rupani) మృతదేహాన్ని గుర్తించారు.
Flight crash | ఈ నెల 12 చోటుచేసుకున్న అహ్మదాబాద్ (Ahmedabad) విమాన ప్రమాదం (Flight accident) మొత్తం 274 మందిని పొట్టనపెట్టుకుంది. విమానంలో ప్రయాణిస్తున్న 242 మందిలో రమేష్ విశ్వాస్ కుమార్ (Ramesh Vishwas Kumar) అనే వ్యక్తి మాత్రమే ప్రాణాలతో బయటపడ�
Flight crash | అహ్మదాబాద్ (Ahmedabad) లో గత గురువారం మధ్యాహ్నం జరిగిన విమాన ప్రమాదం (Flight accident) వందల ఇళ్లలో విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో విమానంలో ప్రయాణిస్తున్న 241 మంది, బీజే మెడికల్ కాలేజీ హాస్టల్ బిల్డింగులో ఉన్న 33 మం�
Vijay Rupani | అహ్మదాబాద్ (Ahmedabad) లో ఎయిరిండియా (Airindia) విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన గుజరాత్ (Gujarat) మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత విజయ్ రూపానీ (Vijay Rupani) కి రాజ్‌కోట్ (Rajkot) లోని వ్యాపారులు నివాళులు అర్పించారు.
Flight crash | అహ్మదాబాద్ (Ahmedabad) లో గురువారం జరిగిన ఘోర విమాన ప్రమాదం (Flight accident) లో గుజరాత్ (Gujarat) మాజీ ముఖ్యమంత్రి (Former CM) విజయ్ రూపాణీ (Vijay Rupani) ప్రాణాలు కోల్పోయారు. లండన్‌లో ఉన్న తన కుమార్తెను చూసేందుకు వెళ్తూ ప్రమాదంలో ఆయన మ
Flight crash | అధికారులు విచారించినా కొద్ది అహ్మదాబాద్ (Ahmedabad) విమాన ప్రమాదం (Flight crash) లో మరణించిన ఒక్కొక్కరి విషాద గాథలు బయటికి వస్తున్నాయి.
Flight crash | హ్మదాబాద్ (Ahmedabad) విమాన ప్రమాదం (Flight accident) పెను విషాదాన్ని మిగిల్చింది. ఈ ప్రమాదంలో 265 మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో 53 మంది బ్రిటిషర్లు, ఏడుగురు పోర్చుగీసు వాళ్లు, ఒక కెనడియన్ (Canadian) ఉన్నట్లు అధికారులు ప్
Flight crash | గుజరాత్ రాష్ట్రం (Gujarat state) లోని అహ్మదాబాద్ (Ahmedabad) నగరంలో గురువారం మధ్యాహ్నం జరిగిన విమాన ప్రమాదం వందల కుటుంబాల్లో పెను విషాదం నింపింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న 242 మందిలో 241 మంది ప్రాణాలు కోల్పోయారు.
Flight crash | అహ్మదాబాద్ (Ahmedabad) నగరంలో గురువారం మధ్యాహ్నం జరిగిన విమాన ప్రమాదం వందల కుటుంబాల్లో విషాదం నింపింది. విమానంలోని 241 మందితోపాటు, ఆ విమానం ఢీకొన్న హాస్టల్ భవనంలో కూడా 24 మంది ప్రాణాలు కోల్పోయారు.
Flight crash | అహ్మదాబాద్ (Ahmedabad) లో గురువారం మధ్యాహ్నం చోటుచేసుకున్న ఎయిరిండియా విమాన (Airindia flight) ప్రమాదంలో మరణించిన వారిలో 61 మంది విదేశీ ప్రయాణికులు (Foreign passengers) ఉన్నారు.
Naga Babu | అహ్మదాబాద్ ఫ్లైట్ క్రాష్‌లో 250కి పైగా కన్నుమూయడం చాలా మందిని బాధించింది. అహ్మదాబాద్ నుంచి లండన్‌కు వెళ్తున్న ఫ్లైట్ బిల్డింగ్‌ని ఢీకొట్టడంతో ఫ్లైట్‌లో ఉన్నవాళ్లతో పాటు బిల్డింగ్‌లో ఉన్న మె�
Air India flight crash | విమానం ప్రమాదంలో మరణించిన, గాయపడిన వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రయాణికుల కుటుంబ సభ్యులు కూడా ఆందోళనతో ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. దీంతో ఎమర్జెన్సీ వార్డుల్లో గందరగోళం ఏర్పడింది.
Flight crash | కజకిస్థాన్‌లో జరిగిన విమాన ప్రమాదంలో 42 మంది మరణించినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. మొత్తం 25 మందిని ప్రాణాలతో బయటికి తీసుకొచ్చినట్లు తెలిపారు. వారిలో 11 ఏళ్ల బాలిక, 16 ఏళ్ల బాలుడు సహా ఐదుగురికి తీవ