దేశంలో మొట్టమొదటి ఏఐ ఆధారిత ఫైర్ డ్రాయింగ్ స్రూటినీ సిస్టమ్, ఫైర్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను సోమవారం హైదరాబాద్‌లోని అగ్నిమాపక శాఖ కేంద్ర కార్యాలయంలో ప్రారంభించారు.
జాతీయ అగ్నిప్రమాదాల భద్రతా వారోత్సవాల వేళ పాశమైలారంలోని ఓ పరిశ్రమలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. గురువారం వెంకర్ కెమికల్స్ పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు చెలరేగి ప్లాంట్ మొత్తం వ్యాప్తి చెందగా స్పంది�
అప్రమత్తంగా ఉంటే అగ్ని ప్రమాదాలకు అడ్డుకట్ట వేయవచ్చని జగిత్యాల ఎస్పీ అశోక్‌కుమార్ సూచించారు. అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా అగ్నిప్రమాదాల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వాటి నివారణ గురించి అవగాహన
టీమ్ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ చిక్కుల్లో పడ్డాడు. ఫైర్ సేఫ్టీ విషయంలో సదరుశాఖ నుంచి ఎన్వోసీ లేని కారణంగా బెంగళూరు బృహత్ మహానగర పాలికె(బీబీఎమ్‌పీ) కోహ్లీకి చెందిన ‘వన్8 కమ్యూన్' రెస్
హైదరాబాద్‌లోని మాదాపూర్ హెచ్ఐసీసీలో ఫైర్ అండ్ సెక్యూరిటీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఏఐ) ఆధ్వర్యంలో ఈ నెల 7,8న ఫైర్, ఎలక్ట్రికల్, సెక్యూరిటీ అండ్ అడోమేషన్ (ఎఫ్ఈఎస్ఏ)పై జాతీయ సెమినార్ నిర్వ
అగ్ని మాపకశాఖ నియమాలు పాటిస్తూ.. ప్రమాదాలు జరగకుండా ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని సైబరాబాద్ పోలీసు కమిషనర్ అవినాశ్ మహంతి సూచించారు. జాతీయ అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర విపత్తు �
అగ్ని ప్రమాద సమయంలో సమయస్ఫూర్తితో వ్యవహరిస్తే విలువైన ప్రాణాలను కాపాడుకోవచ్చని జీహెచ్ఎంసీ ఈవీడీఎం డైరెక్టర్ ప్రకాశ్‌రెడ్డి తెలిపారు. ఈ నెల 12 నుంచి 17వరకు ఈవీడీఎం ఆధ్వర్యంలో ఆర్సీ పురం డీమార్ట్, కూకట�
Telangana | దుబాయిలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పర్యటన విజయవంతంగా ప్రారంభమైంది. తన పర్యటనలో భాగంగా పలు కంపెనీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు కేటీఆర్. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్�
గ్రేటర్లో వాణిజ్య వ్యాపారాలు నిర్వహిస్తున్న వారిపై జీహెచ్ఎంసీ ఈవీడీఎం విభాగం ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నది. ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించలేదని తెలితే సంబంధిత వాణిజ్య సముదాన్ని సీజ్ చేస్తామని, �
హోటల్లో మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి సీపీఆర్ చేసే విధానాన్ని ప్రదర్శించారు. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా గురువారం తాజ్‌కృష్ణ హోటళ్లలో ఫైర్ సేఫ్టీపై మాక్�
అగ్ని ప్రమాదాలు జరుగకుండా ముందుజాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. వ్యాపార సముదాయాలు, దవాఖానలు, అపార్ట్మెంట్లలో ప్రమాదాలు సంభవించకుండా ఫైర్ సేఫ్టీని ఖచ్చితంగా ఉపయోగించాలని, వ్యాపార సము
గ్రేటర్లో నిబంధనలు ఉల్లంఘించి వాణిజ్య వ్యాపారాలు నిర్వహిస్తున్న వారిపై ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ (ఈవీడీఎం) విభాగం ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే విద్యాసంస్