హోటల్లో మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి సీపీఆర్ చేసే విధానాన్ని ప్రదర్శించారు. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా గురువారం తాజ్‌కృష్ణ హోటళ్లలో ఫైర్ సేఫ్టీపై మాక్‌డ్రిల్ నిర్వహించారు. ఈ సందర్భంగా అగ్నిప్రమాదాలు సంభవించిన సమయంలో చిక్కుకున్న వారిని ఎలా రక్షిస్తారు? మంటలను ఆర్పే విధానం, సీపీఆర్ ఎలా చేయాలి అన్న అంశాలపై అవగాహన కల్పించారు.