అప్రమత్తతతోనే అగ్ని ప్రమాదాలకు అడ్డుకట్ట
అప్రమత్తంగా ఉంటే అగ్ని ప్రమాదాలకు అడ్డుకట్ట వేయవచ్చని జగిత్యాల ఎస్పీ అశోక్‌కుమార్ సూచించారు. అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా అగ్నిప్రమాదాల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వాటి నివారణ గురించి అవగాహన కల్పించేందుకు తెలంగాణ ఫైర్ డిజాస్టర్ రెస్పాన్స్, ఎమర్జెన్సీ రూపొందించిన ప్రత్యేక ప్రచార పోస్టర్‌ను ఆయన స్థానిక పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం ఆవిషరించారు.
- జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్
జగిత్యాల కలెక్టరేట్, ఏప్రిల్ 14 : అప్రమత్తంగా ఉంటే అగ్ని ప్రమాదాలకు అడ్డుకట్ట వేయవచ్చని జగిత్యాల ఎస్పీ అశోక్‌కుమార్ సూచించారు. అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా అగ్నిప్రమాదాల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వాటి నివారణ గురించి అవగాహన కల్పించేందుకు తెలంగాణ ఫైర్ డిజాస్టర్ రెస్పాన్స్, ఎమర్జెన్సీ రూపొందించిన ప్రత్యేక ప్రచార పోస్టర్‌ను ఆయన స్థానిక పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం ఆవిషరించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ప్రతి ఒకరూ ఫైర్ సేఫ్టీపై అవగాహన కలిగి ఉండడం అత్యంత అవసరం అని సూచించారు.
అగ్ని ప్రమాదాలు జరగకుండా ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి ప్రచారం చేస్తూ ప్రజలను చైతన్య వంతులను చేయడమే ఈ వారోత్సవాల ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఈ పోస్టర్లో అగ్నిప్రమాదాల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అత్యవసర సమయంలో ప్రజలు అనుసరించాల్సిన చర్యలు, ఫైర్‌సర్వీస్ అంబులెన్స్, సిబ్బంది సమాచారం చకగా చూపించినట్లు చెప్పారు. ప్రజలు ఏదైనా అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు వెంటనే 101కి సమాచారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఓ కృష్ణకాంత్, ఎల్ఎఫ్ రవీందర్, జీ మధు, అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS | హాలియా పోలీస్ స్టేషన్ ఎదుట మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ ఆధ్వర్యంలో ధర్నా
Stock Markets | దిగివచ్చిన ముడిచమురు ధరలు.. ఏకంగా వెయ్యికిపైగా పాయింట్ల లాభంతో సెన్సెక్స్..!
Railway bridge | రైల్వే వంతెన కోసం ఘట్కేసర్ బంద్.. మూతపడిన దుకాణాలు
సింగపూర్‌లో తెలంగాణ కల్చరల్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం.. 50 మందికి పైగా స్వచ్ఛందంగా రక్తదానం
Jailer 2 | రూ.800 కోట్ల క్లబ్‌లోకి ‘జైలర్ 2’.. కోలీవుడ్‌లో సరికొత్త చరిత్ర సృష్టించిన రజనీకాంత్!
ట్రెండింగ్ వార్తలు
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video

