Fire accident | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలి ప్రభుత్వ పాఠశాలలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. బుధవారం ఉదయం స్కూల్ స్టోర్ రూమ్‌లో మంటలు చెలరేగాయి. ఇది గమనించిన స్థానికులు వెంటనే పోలీ
సీసీసీ నస్పూర్ డంపుయార్డును పొగ కమ్మేసింది. ఆదివారం రాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగి దట్టమైన పొగ వ్యాపించింది. ఫైర్ సిబ్బంది హుటాహుటిని అక్కడికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చింది.
నార్సింగి పరిధిలోని ఖానాపూర్ గ్రామంలో ఆదివారం అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఓ టెంట్ హౌస్ పూర్తిగా కాలిపోయింది. మరో ఇల్లు పాక్షికంగా కాలిపోయింది.
fire broke out | ఒక ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం (fire broke out) సంభవించింది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా 125 మంది రోగులను అక్కడి నుంచి తరలించారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఈ సంఘటన జరిగింది.
సికింద్రాబాద్ మోండా మార్కెట్ పాలిక బజార్‌లోని రెడీమేడ్ దుకాణంలో ఆదివారం ఉదయం అగ్ని ప్రమాదం సంభవించింది. అగ్నిమాపక శాఖ అధికారులు వెంటనే స్పందించి మంటలు అదుపుచేయడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు
హైకోర్టులో గురువారం రాత్రి స్వల్ప అగ్నిప్రమాదం సంభవించింది. సాయంత్రం విధులు ముగిసిన అనంతరం కోర్టు సిబ్బంది తాళాలు వేసి వెళ్లిపోయారు. ఆ తర్వాత కాసేపటికే ప్రమాదం సంభవించడంతో కోర్టు సిబ్బంది అగ్నిమాపక అధ
నగరంలోని రాంనగర్ ప్రాంతంలో ఉన్న ఇండస్ట్రియల్ ఏరియా లో మంగళవారం తెల్లవారుజామున ఓ ప్లాస్టిక్ ఇండస్ట్రీలో షార్ట్ సర్యూట్ తో మంటలు చెలరేగి అగ్ని ప్రమాదం సంభవించింది.
Fire broke out | హిందీ టీవీ సీరియల్ ‘గమ్ హై కిసీ కే ప్యార్ మే’ సెట్లో మంటలు (Fire broke out) చెలరేగాయి. తొలుత గ్రౌండ్ ఫ్లోర్‌కు పరిమితమైన మంటలు అనంతరం ఫిల్మ్ సిటీలోని మిగతా సెట్లకు కూడా వ్యాపించాయి. దీంతో లెవల్ 3 అలర్ట్‌ను
హైదరాబాద్ : సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అత్తాపూర్ బ్రాంచ్‌లో అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నది. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. మంటలతో దట్టమైన పొగలు వచ్చాయి. పొగను గమనించిన పలువురు స్థానిక
జార్ఖండ్‌లోని జెంషెడ్పూర్ టాటా స్టీల్ ప్లాంట్‌లో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ఇద్దరు వర్కర్లు గాయపడ్డారు. శనివారం ఉదయం 10ః 20 గంటల ప్రాంతంలో ఈ పేలుడు సంభవించింది. అయితే.. ఈ పేలుడు త