పెద్దపల్లి వద్ద ఆక్సిజన్ రైలులో మంటలు | హైదరాబాద్ నుంచి రాయ్‌చూర్ వెళ్తున్న ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ రైలులో మంటలు చెలరేగాయి. పెద్దపల్లి మండలం చీకురాయి వద్ద శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది.
హర్యానాలోని రోహ్తక్ రైల్వేస్టేషన్ లో ఓ ట్రైన్ కి నిప్పంటుకుంది. స్టేషన్ లో పార్క్ చేసిన ట్రైన్ లో మంటలు చెలరేగాయి. నాలుగు బోగీల్లో ఈ మంటలు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈప్రమాదంలో ఎలాంటి ప్�