Home
Telangana
A Fire Broke Out In The 62 5 Megawatt Ramagundam B Thermal Power Station In Peddapalli District On Monday Midnight
రామగుండం బీ థర్మల్లో మంటలు
పెద్దపల్లి జిల్లాలోని 62.5 మెగావాట్ల రామగుండం బీ థర్మల్ విద్యుత్తు కేంద్రంలో సోమవారం అర్ధరాత్రి ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి.
జ్యోతినగర్(రామగుండం), అక్టోబర్ 24: పెద్దపల్లి జిల్లాలోని 62.5 మెగావాట్ల రామగుండం బీ థర్మల్ విద్యుత్తు కేంద్రంలో సోమవారం అర్ధరాత్రి ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. బాయిలర్లో బొగ్గు ను మండిస్తుండగా కోల్ఫైర్ బయటకు రావడంతో పవర్కేబుల్ అంటుకొని మంట లు చెలరేగాయి.
ఫైర్ సిబ్బంది, అధికారులు వెంటనే అక్కడికి చేరుకొని నివారణ చర్యలు చేపట్టా రు. కొంతమేరకు ఆస్తి నష్టం జరిగినా ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం ప్లాంటులో విద్యుదుత్పత్తి నిలిచిపోయింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

