Fire Accident : దేశ రాజధాని ఢిల్లీలో గురువారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సోనియా విహార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వజీరాబాద్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో అగ్నిప్రమాదంతో మంటలు ఎగిసిపడ్డాయి.
మంటలు చెలరేగడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ వ్యాపించింది. అగ్ని ప్రమాద సమాచారంతో ఘటనా స్ధలానికి చేరుకున్న పది అగ్నిమాపక యంత్రాలు మంటలను అదుపులోకి తీసుకొస్తున్నాయి.
#WATCH | A fire broke out inside the Wazirabad police training centre under Sonia Vihar police station; 10 fire tenders present at the spot. More details awaited.
(Source: Fire Department) pic.twitter.com/gC3LPBp8bm
— ANI (@ANI) May 30, 2024
అగ్నిప్రమాదానికి కారణాలేంటనేది ఇంకా వెల్లడికాలేదు. ప్రాథమిక దర్యాప్తు అనంతరం మరిన్ని వివరాలు వెలుగుచూస్తాయని అధికారులు చెబుతున్నారు.
Read More :
Rajinikanth | హిమాలయాల బాటపట్టిన సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్