భార్యను హత్య చేసిన ఓ భర్తకు యావజ్జీవ కారాగారా శిక్ష విధిస్తూ జగిత్యాల సెకండ్ అడిషనల్ డిస్టిక్ అండ్ సెషన్స్ కోర్టు న్యాయమూర్తి నారాయణ బుధవారం తీర్పునిచ్చారు. కోరుట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని యెకిన్ పూర�
Bride And Groom Dangerous Car Stunt | పెళ్లి తర్వాత నూతన వధూవరులు కారుపై స్టంట్లు చేశారు. కదులుతున్న కారుపై ప్రమాదకరంగా నిల్చొన్న పెళ్లికొడుకు చేతిలోని కత్తిని పలుమార్లు గాలిలో తిప్పాడు. పెళ్లి కూతురు కూడా ప్రమాదకరంగా కారు బ�
ఎన్టీపీసీ ఎఫ్‌సీఐ క్రాస్ రోడ్ లోని శాన్వి ఫ్యామిలీ రెస్టారెంట్ నాణ్యత లేని ఆహార పదార్థాలు విక్రయిస్తున్నట్లు రామగుండం నగరపాలక సంస్థ అధికారులు రూ.10వేల జరిమానా విధించారు.
Sanju Samson : సంజూ శాంసన్‌కు 24 లక్షల జరిమానా విధించారు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్ రేటు కారణంగా ఆ ఫైన్ వేశారు. ఆ మ్యాచ్‌లో రాజస్తాన్ జట్టు 58 రన్స్ తేడాతో ఓడిపోయింది.
Rajasthan farmer | భూమికి పరిహారం కోసం కుటుంబంతో కలిసి సజీవ దహనానికి ఒక రైతు ప్రయత్నించాడు. రోడ్డుపై చితి పేర్చి నిరసన తెలిపాడు. దీంతో పోలీసులు భారీగా తరలివచ్చి అడ్డుకున్నారు. అయితే తాజాగా ఆ రైతుకు పోలీసులు షాక్ ఇచ�
వినియోగదారు నుంచి 50 పైసలు అదనంగా తీసుకున్న ఇండియన్ పోస్ట్‌కు వినియోగదారుల ఫోరం గట్టి షాక్ ఇచ్చింది. 50 పైసలతోపాటు నష్టపరిహారం కింద రూ.10,000; వ్యాజ్య ఖర్చుల కోసం రూ.5,000 చెల్లించాలని ఆదేశించింది. ఫిర్యాదుదారు �
Air India Fined | డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఎయిర్ ఇండియాకు భారీగా ఫైన్ వేసింది. అర్హత లేని సిబ్బందితో విమానాలను నడిపినందుకు రూ.99 లక్షల జరిమానా విధించింది.
ప్రయాణంలో ప్రకృతి పిలిస్తే పరుగెత్తకుండా ఎవరుంటారు? అర్జెంట్‌గా వస్తుందని ప్లాస్టిక్ బాటిల్‌తో పనికానిచ్చేసిన ఓ వ్యక్తికి అటవీ అధికారులు షాక్ ఇచ్చారు. అడవిలోకి ప్లాస్టిక్ బాటిల్‌ను తీసుకెళ్లినంద�
Fined For Wasting Drinking Water | కర్ణాటక రాజధాని బెంగళూరు తీవ్ర నీటి కొరతను ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో తాగునీటి వృథాపై అధికారులు చర్యలు చేపట్టారు. 22 కుటుంబాలకు రూ.5,000 చొప్పున జరిమానా విధించారు. లక్షకు పైగా వసూలు చేశారు.
Air India fined | డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఎయిర్ ఇండియాకు రూ. 80 లక్షల భారీ జరిమానా విధించింది.ఫ్లైట్ డ్యూటీ టైమ్ నిబంధనలు, పైలట్లు, సిబ్బందికి సంబంధించిన భద్రతా మార్గదర్శకాలు ఉల్లంఘించినందుకు
Air India Fined | వీల్‌చైర్ ఏర్పాటు చేయకపోవడంతో వృద్ధుడైన విమాన ప్రయాణికుడు మరణించాడు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఈ సంఘటనపై తీవ్రంగా స్పందించింది. ఎయిర్ ఇండియాకు రూ.30 లక్షల జరిమానా విధించింద�
Zomato, McDonald fined | వెజిటేరియన్ ఫుడ్ ఆర్డర్ చేసిన వ్యక్తికి నాన్ వెజ్ ఫుడ్ డెలివరీ అయ్యింది. దీంతో ఆ వ్యక్తి వినియోగదారుల కోర్టును ఆశ్రయించాడు. ఈ నేపథ్యంలో జొమాటో, మెక్‌డొనాల్డ్‌కు లక్ష జరిమానా విధించింది.
గత నెల పారిస్ నుంచి న్యూఢిల్లీకి వచ్చిన ఇద్దరు ప్రయాణికులు అనుచితంగా ప్రవర్తించడంపై రిపోర్టు చేయకపోవడంతో మంగళవారం ఎయిర్ ఇండియాకు డీజీసీఏ రూ.10 లక్షల జరిమానా విధించింది.
సీట్ బెల్ట్ ధరించనందుకు బ్రిటన్ ప్రధాని రిషీ సునాక్‌కు అక్కడి పోలీసులు జరిమానా విధించారు. ఓ వీడియో చిత్రీకరణ కోసం.. ప్రయాణంలో ఉన్న సమయంలో ఆయన కొద్దిసేపు సీట్‌బెల్ట్ తొలగించారు.