Watch: కదులుతున్న కారుపై స్టంట్లు చేసిన వధూవరులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Bride And Groom Dangerous Car Stunt | పెళ్లి తర్వాత నూతన వధూవరులు కారుపై స్టంట్లు చేశారు. కదులుతున్న కారుపై ప్రమాదకరంగా నిల్చొన్న పెళ్లికొడుకు చేతిలోని కత్తిని పలుమార్లు గాలిలో తిప్పాడు. పెళ్లి కూతురు కూడా ప్రమాదకరంగా కారు బానెట్‌పై కూర్చొన్నది.
భోపాల్: పెళ్లి తర్వాత నూతన వధూవరులు కారుపై స్టంట్లు చేశారు. కదులుతున్న కారుపై ప్రమాదకరంగా నిల్చొన్న పెళ్లికొడుకు చేతిలోని కత్తిని పలుమార్లు గాలిలో తిప్పాడు. పెళ్లి కూతురు కూడా ప్రమాదకరంగా కారు బానెట్‌పై కూర్చొన్నది. పాటకు అనుగుణంగా కదులుతున్న కారుపై చేతులు వూపింది. (Bride And Groom Dangerous Car Stunt) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఈ సంఘటన జరిగింది. కొత్తగా పెళ్లైన జంట కదులుతున్న కారుపై విన్యాసాలు చేశారు. పెళ్లి దుస్తుల్లో ఉన్న వధూవరులు ప్రమాదకరంగా స్టంట్లు చేశారు. కదులుతున్న కారుపై నిల్చొన్న వరుడు తన చేతిలోని కత్తిని అటూ ఇటూ తిప్పాడు.
కాగా, పెళ్లికూతురు కూడా కదులుతున్న కారు బానెట్‌పై ప్రమాదకరంగా కూర్చొన్నది. ‘ఇష్క్ కీ గలి విచ్ నో ఎంట్రీ’ పాటకు అనుగుణంగా చేతులు వూపింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఇది ట్రాఫిక్ పోలీసుల దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలో నంబర్ ప్లేట్ ఆధారంగా ఆ కారు యజమానిని గుర్తించారు. జరిమానా విధించినట్లు ట్రాఫిక్ పోలీస్ అధికారి తెలిపారు. అలాగే కదులుతున్న కారుపై ప్రమాదకరంగా విన్యాసాలు చేసిన వధూవరులపై కూడా చర్యలు చేపడతామని చెప్పారు.
In Gwalior, a bride and groom violated traffic rules in order to go viral. A video of the groom doing stunts with a sword on the car and the bride dancing on the bonnet is becoming increasingly viral on social media#MadhyaPradesh #MetGala #MetGala2025 #MetGala2025xFREEN #Stunt pic.twitter.com/JrBfc58JTB
— TodaysVoice ImranSayyed (@todaysvoice24nz) May 6, 2025
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

