India Post | ఇండియా పోస్ట్‌కు షాక్.. అర్ధ రూపాయి చెల్లించనందుకు రూ.15,000 ఫైన్
వినియోగదారు నుంచి 50 పైసలు అదనంగా తీసుకున్న ఇండియన్ పోస్ట్‌కు వినియోగదారుల ఫోరం గట్టి షాక్ ఇచ్చింది. 50 పైసలతోపాటు నష్టపరిహారం కింద రూ.10,000; వ్యాజ్య ఖర్చుల కోసం రూ.5,000 చెల్లించాలని ఆదేశించింది. ఫిర్యాదుదారు ఏ మానష తన ఫిర్యాదులో చేసిన ఆరోపణల ప్రకారం, ఆయన 2023 డిసెంబరు 13న పొజిచలూర్ పోస్టాఫీసులో రిజిస్టర్డ్ లెటర్ బుక్ చేశారు. దానికి పోస్టాఫీసు ఇచ్చిన రశీదులో రూ.29.50 వసూలు చేసినట్లు తెలిపింది. కానీ ఆయన వద్ద నుంచి రూ.30 వసూలు చేసింది.
India Post | చెన్నై: వినియోగదారు నుంచి 50 పైసలు అదనంగా తీసుకున్న ఇండియన్ పోస్ట్‌కు వినియోగదారుల ఫోరం గట్టి షాక్ ఇచ్చింది. 50 పైసలతోపాటు నష్టపరిహారం కింద రూ.10,000; వ్యాజ్య ఖర్చుల కోసం రూ.5,000 చెల్లించాలని ఆదేశించింది. ఫిర్యాదుదారు ఏ మానష తన ఫిర్యాదులో చేసిన ఆరోపణల ప్రకారం, ఆయన 2023 డిసెంబరు 13న పొజిచలూర్ పోస్టాఫీసులో రిజిస్టర్డ్ లెటర్ బుక్ చేశారు.
దానికి పోస్టాఫీసు ఇచ్చిన రశీదులో రూ.29.50 వసూలు చేసినట్లు తెలిపింది. కానీ ఆయన వద్ద నుంచి రూ.30 వసూలు చేసింది. తాను డిజిటల్ పేమెంట్ చేస్తానని ఆయన చెప్పినప్పటికీ, సాంకేతిక కారణాలను చూపి అధికారులు తిరస్కరించారు. దీనిపై వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ తీర్పు చెప్తూ, సాఫ్ట్వేర్ సమస్య కారణంగా 50 పైసలును అదనంగా వసూలు చేయడం అనుచిత వ్యాపార విధానమని, ఇది సేవా లోపమేనని తెలిపింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dragon | ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో భారీ సాంగ్.. రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేక సెట్, ఫ్లాష్బ్యాక్పై ఆసక్తికరమైన టాక్!
Heavy rain | చెన్నైలో వర్ష బీభత్సం.. పలు జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో అదిరిపోయే ట్విస్ట్.. షాలిని ఎలిమినేట్ అంటూ సీక్రెట్ రూమ్‌లోకి!
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

