Home
finance
finance
-
"government | ఒక అధికారికి ఒకే కారు.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం కీలక ఆదేశాలు"
3 months agogovernment : ఇకపై ఒక ప్రభుత్వ అధికారికి ఒకే కారు విధానాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేయబోతుంది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖకు సంబంధించిన పద్దుల విభాగం మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. దీనిలో భాగంగా ‘ఒక అధికారికి ఒకే ప్"ఒకే నంబర్.. మూడు స్కూటీలు"
4 months agoఒక స్కూటీకి రిజిస్ట్రేషన్ అయిన నంబర్‌ను మరో రెండు స్కూటీలకు తగిలించి మోసం చేశారు. వారాసిగూడలో తనిఖీలు నిర్వహించగా భీమ్ అజయ్‌రెడ్డి పట్టుబడ్డాడు. సాయిరామ్ అనే వ్యక్తికి చెందిన ఫైనాన్స్ చేయబడ్డ ద్వి"Ministers portfolios | తమిళనాడు మంత్రులకు శాఖలు కేటాయింపు.. సీఎం విజయ్ వద్ద హోం శాఖ"
6 months agoMinisters portfolios | తమిళనాడులో కొత్తగా ఏర్పడిన టీవీకే ప్రభుత్వంలోని మంత్రులకు శాఖలను శనివారం కేటాయించారు. హోం, పోలీస్, మహిళా శిశు సంక్షేమం వంటి కీలక శాఖలను ముఖ్యమంత్రి విజయ్ తన వద్దే ఉంచుకున్నారు."ప్రపంచాన్ని భయపెడుతున్న మైథోస్"
7 months agoవిడుదల కాకుండానే ఒక కృత్రిమ మేధ (ఏఐ) మోడల్ ప్రపంచ వ్యాప్తంగా బ్యాంకింగ్, ఫైనాన్స్ వ్యవస్థలను భయపెడుతున్నది. ఆ ఏఐ మోడలే ఆంథ్రోపిక్‌కు చెందిన క్లాడ్ మైథోస్. బ్యాంకింగ్, ఆర్థిక రంగాల్లో లోపాలను కనిపెట�"రుణ లక్ష్యం బహుదూరం"
9 months agoఆర్థికంగా వెనుకబడిన వివిధ సామాజిక వర్గాలకు రుణాల ద్వారా చేయూతనందించాల్సిన యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. 2025-26 ఆర్థిక సంవత్సరానికిగాను వివిధ పథకాల ద్వారా రూ.3 వేల 25 కోట్లు అందించాలని లక్ష్యంగా"Awareness | కాల్వశ్రీరాంపూర్‌లో ఆర్థిక, అక్షరాస్యతపై అవగాహన"
10 months agoతెలంగాణ గ్రామీణ బ్యాంకు కాల్వ శ్రీరాంపూర్ శాఖ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని ఐకేపీ కార్యాలయంలో సోమవారం ఆర్థిక, సాంకేతిక అక్షరాస్యత సదస్సు నిర్వహించారు."ఉద్యోగావకాశాలనిచ్చే డిగ్రీల్లో కంప్యూటర్ సైన్స్, ఐటీదే హవా.."
12 months agoవచ్చే ఏడాదిలో ఉద్యోగావకాశాలనిచ్చే డిగ్రీల్లో ఎప్పటిలాగానే టెక్నాలజీ కోర్సులే ముందు వరుసలో ఉన్నాయి. ఉపాధిని ఇవ్వడంలో ఎంబీఏ స్థాయి తగ్గింది. కామర్స్, వొకేషనల్ డిగ్రీలు నెమ్మదిగా తమ స్థాయులను పెంచుకున�"Bailout | తీసుకున్నది 8,100 కోట్లు.. ఇచ్చేది 2,400 కోట్లే.. కాంగ్రెస్ నేత కంపెనీకి 5,700 కోట్ల రుణ మాఫీ!"
1 year agoగాయత్రి ప్రాజెక్ట్స్ బెయిలౌట్‌తో బీజేపీ-కాంగ్రెస్ బంధం మరోసారి బట్టబయలైంది. అధికారం ఎవరిదైనా అంతిమంగా మనదే రాజ్యం అన్నట్టు ఈ సంప్రదాయ రాజకీయ ప్రత్యర్థుల మధ్య లోపాయికారి ఒప్పందాలు నడుస్తున్నాయి. ఓ కా"Hyderabad | అధిక వడ్డీ ఆశ చూపి.. రూ.70 కోట్లకు పైగా కుచ్చుటోపి"
2 years agoఅధిక వడ్డీ, చిట్టీల పేరుతో డబ్బులు వసూలుచేసి రూ.70 కోట్లకు కుచ్చుటోపీ పెట్టాడో తాపీ మేస్త్రీ. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా గుత్తికి చెందిన పుల్లయ్య రెండు దశాబ్దాలుగా హైదరాబాద్ (Hyderabad) ఎస్ఆర్ నగర్ల�"Chandrababu | వచ్చే బడ్జెట్లో ఏపీకి అధిక నిధులు కేటాయించాలి : చంద్రబాబు"
2 years agoChandrababu | ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్‌తో ఢిల్లీలో భేటీ అయ్యారు.రానున్న బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్‌కు నిధుల కెటాయింపులో ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు."ఉచిత బస్సుకు మరోఉసురు"
2 years agoఉచిత బస్సు పథకం మరో ఉసురు తీసినట్లయింది. 15 ఏళ్లుగా కలలుగన్న ఓ యువకుడు ఏడాది క్రితమే ఫైనాన్స్‌లో కొత్త ఆటోను కొన్నాడు. సరిగ్గా అదే సమయంలో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథక�"హైదరాబాద్‌లో ఎస్ఈఐ జీసీసీ సెంటర్"
2 years agoప్రముఖ టెక్నాలజీ సేవల సంస్థ ఎస్ఈఐ..హైదరాబాద్‌లో గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్(జీసీసీ)ని ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది."Auto driver | ఫైనాన్స్ కట్టలేక మరో ఆటో డ్రైవర్ ఆత్మహత్య"
2 years agoAuto driver | రాష్ట్రంలో ఆటో డ్రైవర్ల(Auto driver) ఆత్మహత్యలు(Commits suicide) కొనసాగుతూనే ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది మొదలు అనాలోచిత నిర్ణయాలతో ఆటో డ్రైవర్ల జీవితాలు రోడ్డున పడ్డాయి. ఉపాధిలేక చేసిన అప్పులు తీ"Stock Markets | యుద్ధమేఘాలు.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు"
2 years agoదేశీయ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. అంతర్జాతీయ దేశాల్లో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులకు తోడు జపాన్ సూచీలు కుప్పకూలడం దేశీయ మార్కెట్ల పతనానికి ఆజ్యంపోశాయి. బ్యాంకింగ్, ఆర్థిక, వాహన రంగ షేర్లలో క్రయవ�"Car | కారు కొంటున్నారా.. అయితే తెలివిగా వ్యవహరించండిలా!"
2 years agoనేడు కారు ప్రతి ఒక్కరికీ అవసరంగా మారుతున్నది. నిజంగా చెప్పాలంటే కారు కొనేందుకున్న అవకాశాలూ అందరికీ పెరిగిపోయాయిప్పుడు.తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి















