రాఫెల్ మెరైన్ యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించి ఫ్రాన్స్‌తో భారత ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకోనున్నది. రూ.63,000 కోట్ల విలువైన ఈ ఒప్పందంలో భాగంగా 26 యుద్ధ విమానాలను భారత్ కొనుగోలు చేయనున్నది.
Fighter jets : సైనిక విన్యాసాల్లో అపశృతి చోటుచేసుకున్నది. యుద్ధ విమానాలు ప్రమాదవశాత్తు జనంపై బాంబులను జార విడిచాయి. ఈ ఘటన దక్షిణ కొరియాలో జరిగింది. ఆ ప్రమాదంలో 15 మంది గాయపడ్డారు.
అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానానికి ఈ-మెయిల్ ద్వారా బాంబు బెదిరింపు (Bomb Threat) వచ్చింది. దీంతో విమానాన్ని రోమ్కు మళ్లించారు. అమెరికన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఏఏ 292 బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమానం న్యూయార్క�
యుద్ధవిమానాల తయారీలో ఆలస్యంపై భారత వాయుసేన(ఐఏఎఫ్) చీఫ్ ఏపీ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. 2009-10లో ఆర్డర్ ఇచ్చిన 40 తేజస్ యుద్ధ విమానాలు ఇంకా పూర్తిగా అందలేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. 21వ సుబ్రొతో ముఖర్జీ
గగన తలంలో వైమానిక దళం చేసిన విన్యాసాలు నగర వాసులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. సూర్యకిరణ్ వైమానిక బృందం ఆధ్వర్యంలో ఫైటర్ జెట్లతో హుస్సేన్ సాగర్ ఉపరితలంలో చక్కర్లు కొట్టిన యుద్ధ విమానాలను చూసి సందర్శకు
Air India | మధురై నుంచి సింగపూర్‌కు వెళ్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ (Air India Express) ఫ్లైట్ 684కు బెదిరింపులు (bomb threat) వచ్చిన విషయం తెలిసిందే.
Ratan Tata | టాటా గ్రూప్ గౌరవ చైర్మన్ రతన్ టాటాకు (Ratan Tata) సాహసాలు చేయడమంటే చాలా ఇష్టం. 86 ఏళ్ల వయసులో బుధవారం తుదిశ్వాస విడిచిన ఆయన 69 ఏళ్ల వయసులో ఎఫ్-16, ఎఫ్-18 ఫైటర్ జెట్స్‌కు కో పైలట్‌గా వ్యవహరించారు. అత్యంత వేగంతో �
Defence Ministry: హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సంస్థకు రక్షణశాఖ భారీ టెండర్‌ను జారీ చేసింది. సుమారు 97 ఎల్సీఏ మార్క్ 1ఏ ఫైటర్ విమానాల ఖరీదు కోసం .. దాదాపు 65 వేల కోట్ల ఖరీదైన టెండర్‌ను ఇచ్చింది.
యూకే (UK) కలిసి అమెరికా సైన్యాలు యెమెన్‌లోని (Yemen) హౌతి రెబల్స్‌ను (Houthis) లక్ష్యంగా చేసుకుని దాడులు చేశాయి. ఫైటర్ జెట్లతోపాటు వాయు, భూతలం నుంచి పెద్దఎత్తున బాంబుల వర్షం కురిపించాయి.
కార్గిల్ పర్వతాల్లో అత్యంత ఎత్తయిన ప్రదేశాల్లో ఓ యుద్ధ విమానాన్ని దింపటమంటే మామూలు విషయం కాదు. మొదటిసారి రాత్రి సమయంలో సి-130జే విమానాన్ని కార్గిల్ ఎయిర్‌స్ట్రిప్‌పై (తాత్కాలిక రన్ వే) విజయవంతంగా ల్యా�
Fighter Jets: శుక్రవారం రాత్రి వంద ఫైటర్ జెట్స్తో విరుచుకుపడింది ఇజ్రాయిల్. హమాస్ టార్లెట్లను ధ్వంసం చేసింది. సుమారు 150 టార్టెట్లను పేల్చివేసినట్లు ఐడీఎఫ్ తెలిపింది.
గాజాలో హమాస్ నిర్మించిన సొరంగాల నెట్‌వర్క్‌ను అంతమొందించడానికి ఇజ్రాయెల్ స్పాంజ్ బాంబులను వినియోగిస్తున్నది. వీటిని సొరంగాల్లో వేసినప్పుడు.. ఇందులోని రసాయనాలు కలిసి వెంటనే భారీగా నురగ విడుదల అవుత�
F-16 fighter jets: అమెరికాతో పాటు పశ్చిమ దేశాలు ఉక్రెయిన్‌కు యుద్ధ విమానాలను సరఫరా చేయనున్నాయి. దాంట్లో ఎఫ్-16 యుద్ధ విమానం కూడా ఉంటుందని అమెరికా వెల్లడించింది. ఉక్రెయిన్ పైలెట్లకు ఫైటర్ జెట్ శిక్షణ ఇవ�