FIFA World Cup 2026 : ఫిఫా వరల్డ్‌కప్‌లో దక్షిణాఫ్రికా(South Africa) చరిత్ర సృష్టించింది. ఏళ్ల ఎదురుచూపులకు మంగళం పలుకుతూ తొలిసారి లీగ్ దశను దాటింది.
పోర్చుగల్ ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో సరికొత్త రికార్డు లిఖించాడు. ప్రపంచకప్ చరిత్రలో ఆరు ఎడిషన్లలో గోల్స్ సాధించిన తొలి ఆటగాడిగా నిలిచాడు. మంగళవారం ఉజ్బెకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో
FIFA World Cup 2026 : ఫిఫా వరల్డ్‌కప్ నుంచి పశ్చిమాసియా జట్టు జోర్డాన్(Jordan) నిష్క్రమించింది. గ్రూప్ జే లీగ్ దశలో అల్జీరియా(Algeria) చేతిలో అనూహ్య ఓటమితో ఆ జట్టు టోర్నీ నుంచి వైదొలిగింది.
ప్రతిష్టాత్మక ఫిఫా ప్రపంచకప్‌లో జట్లన్నీ హోరాహోరీగా తలపడుతున్నాయి. నాకౌట్‌కు అర్హత సాధించాలంటే ప్రతి మ్యాచ్ కీలకమైన నేపథ్యంలో జట్లు తుదికంటా పోరాడుతున్నాయి. ఆదివారం జరిగిన గ్రూపు-ఎఫ్ పోరులో నెదర్ల�
FIFA World Cup : ఫుట్‌బాల్ అభిమానులను అలరిస్తున్న ఫిఫా వరల్డ్‌కప్ 2026లో రికార్డులు బద్ధలవుతున్నాయి. లీగ్ దశలోనే చూస్తుండగానే 100 గోల్స్ నమోదయ్యాయి.
FIFA : ఫిఫా వరల్డ్‌కప్‌లో ఇరాన్((Iran) జట్టుపై విధించిన రవాణా ఆంక్షలపై అమెరికా వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. తమపై చూపిస్తున్న వివక్షను ఫిఫా దృష్టికి తీసుకెళ్తామని ఇరాన్ హెచ్చరించినా కూడా యూఎ�
ఫిఫా ప్రపంచకప్‌లో టైటిల్ ఫెవరేట్లలో ఒకటైన ఇంగ్లండ్‌కు అదిరిపోయే శుభారంభం దక్కింది. డల్లాస్ స్టేడియం వేదికగా గురువారం జరిగిన గ్రూపు-ఎల్ పోరులో ఇంగ్లండ్ 4-2 తేడాతో క్రొయేషియాపై అద్భుత విజయం సాధించింద�
FIFA World Cup : ఫిఫా వరల్డ్‌కప్‌లో ఐదుసార్లు ఛాంపియన్ బ్రెజిల్‌కు బిగ్ షాక్. గ్రుప్ సీలో హైతీతో జరగాల్సిన మ్యాచ్‌కు ఆ జట్టు స్టార్ ఆటగాడు నెయ్మర్(Neymar) దూరయ్యాడు.
Virat Kohli | ఫిఫా ప్రపంచకప్ 2026లో(FIFA World Cup 2026) ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన పోర్చ్‌గల్ మొదటి మ్యాచ్‌లోనే అభిమానులను తీవ్రంగా నిరాశ పరిచింది.
Lionel Messi |అర్జెంటీనా స్టార్ లియోనల్ మెస్సీ మరోసారి అసాధారణ ప్రతిభ చాటుకున్నాడు. ఆరోసారి ఫిఫా వరల్డ్‌కప్‌లో బరిలోకి దిగిన మెస్సీ.. రెండు గోల్స్‌తో రికార్డు సృష్టించాడు. మెస్సీకి ఇది 200వ అంతర్జాతీయ మ్యాచ్ కావడ�