FIFA World Cup : ఆదివారం అర్ధరాత్రి తర్వాత అర్జెంటీనా, స్పెయిన్ మధ్య ఫుట్‌బాల్ ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మ్యాచ్ నేపథ్యంలో సోమవారం రాష్ట్�
FIFA World Cup | ప్రపంచ కప్ చరిత్రలో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా కిలియన్ ఎంబాపే రికార్డు సృష్టించినప్పటికీ.. ఫ్రాన్స్‌కు ఓటమి తప్పలేదు. ఫిఫా వరల్డ్ కప్ 2026లో భాగంగా మూడో స్థానం కోసం జరిగిన పోరులో 6-4తో ఫ్రాన్స్‌ను మ�
Lionel Messi : న్యూ జెర్సీలో బిగ్ ఫైట్‌కు ముందు.. మెస్సీ మైదానంలో ఒత్తిడి గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్ (Novak Djokovic) అడిగిన పలు ప్రశ్నలకు ఓ మానసిక నిపుణుడిలా బదులిచ్చాడీ దిగ్గజం.
FIFA World Cup : ఫిఫా వరల్డ్‌కప్ ఫైనల్‌కు రెండు రోజులే ఉంది. సెమీస్‌లో అదరగొట్టిన స్పెయిన్, అర్జెంటీనా టైటిల్ పోరుకు కాచుకొని ఉండగా విజేతలకు ప్రత్యేకమైన బహుమతులు ఇవ్వాలని ఫిఫా ఆలోచిస్తోంది.
On Field Controversy : గేమ్ పూర్తయ్యాక ప్రపంచమంతా తమవైపే చూస్తున్న వేళ.. గుండెలో రగిలే బాధను.. ఏళ్లుగా పరిష్కారమవ్వని సమస్యలను బ్యానర్లుగా ప్రదర్శిస్తున్నారు. విశ్వమంతా తమ అస్తిత్వ అజెండాను చాటుతున్నారు కొందరు.
సాకర్ సూపర్ స్టార్ లియోనల్ మెస్సీ వరుసగా రెండో ప్రపంచకప్ అందుకొని ఈ ఆటలో తనకు తానే సాటి అని చాటిచెప్పేందుకు మరొక్క అడుగు దూరంలో నిలిచాడు. అమెరికా గడ్డపై అత్యంత హోరాహోరీగా సాగుతున్న ఫిఫా వరల్డ్‌కప్�
FIFA World Cup : ఫిఫా వరల్డ్ కప్ ముగింపు వేడుకలపై నిర్వాహకులు దృష్టి సారించారు. 48 జట్లతో మొదలైన ఈ మెగా టోర్నీ జూలై 19 ఆదివారంతో పూర్తి కానున్నందున.. అభిమానులను రంజింపజేసేందుకు భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.
FIFA World Cup : ఫిఫా వరల్డ్ కప్‌లో ఫేవరెట్ ఫ్రాన్స్(France) జట్టు సెమీఫైనల్ దాటలేకపోయింది. నంబర్ 1 ర్యాంకర్‌గా టోర్నీలో అడుగుపెట్టిన కిలియన్ ఎంబాపే(Kylian Mbappe) బృందం స్పెయిన్ చేతిలో ఊహించని ఓటమితో ఏళ్లుగా వస్తున్న ఆనవాయిత
FIFA World Cup : ఎనిమిది గోల్స్‌తో గోల్డెన్ బూట్ రేసులో ముందున్న అతడికోసం తాము మాస్టర్ ఫ్లాన్‌తో సిద్ధంగా ఉన్నామని ఇంగ్లండ్ మేనేజర్ థామస్ తుచెల్(Thomas Tuchel) వెల్లడించాడు.
సాకర్ ప్రపంచకప్‌లో వరుసగా రెండో ట్రోఫీయే లక్ష్యంగా సాగుతున్న డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనా ఆ దిశగా మరో అడుగు ముందుకేసింది. భారత కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం ఉత్కంఠగా సాగిన పోరులో అర్జెంటీనా.. 3-1తో స్
FIFA World Cup : ఫామ్‌లో ఉన్న మెస్సీ పెనాల్టీలను గోల్‌గా మలచలేకపోవడం డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనాను వేధిస్తోంది. ఈ నేపథ్యంలో స్విస్ మ్యాచ్‌కు ముందు అర్జెంటీనా మేనేజర్ లియోనల్ స్కలోని(Lionel Scaloni) మీడియాతో మాట్లాడ�
Kylian Mbappe : ఫిఫా వరల్డ్‌కప్‌లో కిలియన్ ఎంబాపే(Kylian Mbappe) చరిత్ర సృష్టించాడు. 30 ఏళ్లలోపే ఈ మెగా టోర్నీలో 20 సార్లు బంతిని గోల్ పోస్ట్‌లోకి పంపిన తొలి ఆటగాడిగా ఎంబాపే చరిత్రకెక్కాడు.
FIFA : ఫిఫా వరల్డ్‌కప్‌లో మ్యాచ్ రిఫరీల నిబద్ధతపై, పనితీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫిఫా రిఫరీల అధికారి పియెర్లీగి కొల్లిన స్పందిస్తూ.. అవన్నీ కట్టుకథలని కొట్టిపారేశాడు.