UPI Payments | గత నెలలో 1658 కోట్ల యూపీఐ లావాదేవీలు జరిగితే, వాటి విలువ రూ.23.5 లక్షల కోట్లని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) తెలిపింది.
పండుగ రోజుల్లో వంట నూనెల ధరలు అమాంతం పెరుగుతున్నాయి. నెల రోజుల వ్యవధిలోనే పామాయిల్ ధర 37%, ఆవనూనె 29%, సోయాబీన్, సన్‌ఫ్లవర్ ఆయిల్ రేట్లు 23% చొప్పున, పల్లి నూనె ధర 2% మేర పెరిగాయి.
SBI | ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ తమ మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ల (ఎంసీఎల్ఆర్)లో ఒకదాన్ని సవరించింది. ఒక నెల టెన్యూర్ కలిగిన ఎంసీఎల్ఆర్ను 8.20 శాతానికి తగ్గించింది.
Ashwini Vaishnaw | రైలు ప్రయాణికులకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ (Ashwini Vaishnaw) శుభవార్త (Good news ) చెప్పారు. ఛఠ్ పూజ (Chhath Puja), దీపావళి (Diwali) నేపథ్యంలో రైల్వే కోచ్‌ల సంఖ్యను పెంచుతున్నట్లు ప్రకటించారు.
ప్రస్తుత పండుగ సీజన్లో మరో ఈ-కామర్స్ సంస్థ మీషో భారీ స్థాయిలో ఉద్యోగులను నియమించుకోవడానికి సిద్ధమైంది. విక్రయదారులు, లాజిస్టిక్ సేవల పరిధిలో 8.5 లక్షల మంది సీజనల్ సిబ్బందిని రిక్రూట్ చేసుకోనున్నట్ల
వాహన విక్రయాలు భారీగా పెరిగాయి. ప్రస్తుత పండుగ సీజన్లో కొనుగోలుదారులు ఎగబడి కొనుగోళ్లు జరపడంతో ఇంచుమించు అన్ని సంస్థలు రెండంకెల వరకు వృద్ధిని నమోదు చేసుకున్నాయి. కార్ల తయారీలో అగ్రగామి సంస్థ మారుతి, ట�
Credit Card Spending | పండుగల సీజన్ కావడంతో గ్యాడ్జెట్లు, ముఖ్యమైన వస్తువుల కొనుగోళ్లు చేయడంతో అక్టోబర్ నెలలో క్రెడిట్ కార్డు స్పెండింగ్ లో రికార్డు నమోదైంది. గత నెలలో రూ.1.79 లక్షల కోట్ల విలువైన క్రెడిట్ కార్డు చెల్లిం�
దేశీయ రిటైల్ మార్కెట్‌కు పండుగ కళ వచ్చింది. ఈ పండుగ సీజన్లో ఇప్పటిదాకా రూ.3.75 లక్షల కోట్ల రిటైల్ అమ్మకాలు జరిగినట్టు ట్రేడర్స్ సంఘం అఖిల భారత వర్తకుల సమాఖ్య (సీఏఐటీ) సోమవారం తెలిపింది.
Festive Season | దేశంలో పండుగ సీజన్ కొనసాగుతున్నది. రాబోయే రోజుల్లో పెళ్లిళ్ల సీజన్ మొదలుకానున్నది. ఈ క్రమంలో దేశంలోని మార్కెట్లన్నీ సందడిగా మారనున్నాయి. అయితే, ఈ ఏడాది డిసెంబర్ 31 నాటికి రూ.8.5లక్షల కోట్ల టర్నోవర�
ఈ-కామ ర్స్ కంపెనీలకు ఈ పండుగ సీజన్ కలిసొచ్చింది. దసరా సందర్భంగా తెచ్చిన ఆన్లైన్ సేల్స్‌లో.. తొలి వారం దాదా పు రూ.47,000 కోట్లుగా అమ్మకాలు నమోదయ్యాయి. ఈ మేరకు మార్కెట్ రిసెర్చ్ సంస్థ రెడ్‌సీర్ స్ట్రాటజీ �
Ola Electric | ఫెస్టివ్ సీజన్ నేపథ్యంలో ఓలా ఎలక్ట్రిక్ తన కస్టమర్ల కోసం.. ‘భారత్ ఈవీ ఫెస్ట్’ పేరిట డిస్కౌంట్లు, క్యాష్ బ్యాక్ ఆఫర్లు, వారంటీ పొడిగింపు తదితర ఆఫర్లు అందిస్తున్నది.