‘తెలంగాణలో యూరియా కొరత ఉన్నదని కాంగ్రెస్ ఎంపీలు ప్రియాంకగాంధీతో కలిసి ఢిల్లీలో ధర్నా చేస్తరు.. కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రికి వినతిపత్రాలు ఇస్తరు.. రాష్ట్రంలోని మంత్రులు మాత్రం కొరత లేదంటూ బుకాయి�
రైతులకు యూరియా తిప్పలు తప్పడం లేదు. వర్షాలు ఫుల్గా కురుస్తుండడంతో యూ రియా అవసరం ఉన్నా సరైన సమయంలో అందుబాటులో లేదు. శనివారం బిజినేపల్లి పీఏసీసీఎస్, మనగ్రోమోర్ వద్ద యూరియా కోసం రైతులు బారులుదీరారు.
వనపర్తి జిల్లాలో ఎరువుల ధరలకు రెక్కలొ చ్చాయి. ఎమ్మార్పీ ధరలకంటే అధిక రేట్లకు ఎరువుల బస్తాలను అమ్ముకుంటున్నారు. ఈ ఏడాది ముందే యూరియా కొరత ఉన్నదన్న క్రమంలో కొన్ని చోట్ల అందినకాడికి వ్యాపా రులు కానిచ్చేస్�
రాష్ట్రవ్యాప్తంగా ఎరువుల కోసం రైతులు డిపోల వద్ద పడిగాపులు పడుతున్న దృశ్యాలు నిత్యకృత్యమైపోతున్నాయి. ముఖ్యంగా యూరియా కొరత సంక్షోభంగా పరిణమిస్తున్నది. ఎరువుల డిపోల వద్ద పెద్ద సంఖ్యలో రైతులు గుమిగూడుతు�
ఎరువుల పంపిణీలో అక్రమాలు జరగకుండా ఇప్పటి నుంచే ప్రత్యేక నిఘా పెడుతామని జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాస్ అన్నారు. హాకా సెంటర్ల అక్రమాలపై ‘నమస్తే తెలంగాణ’లో వస్తున్న వరుస కథనాలపై ఆయన స్పందించి కెరమెరి
ఆదిలాబాద్ జిల్లాలో వానకాలం సాగు ఆశాజనకంగా ఉన్నా ఎరువుల కొరత వేధిస్తున్నది. ఈ సీజన్లో 5.85 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు వేస్తారని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు.
మూలిగే నకపై తాటిపండు పడ్డ చందంగా మారింది రైతుల పరిస్థితి.. అసలే డీఏపీ, యూరియా కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న క్రమంలో కేంద్రం పొటాష్ ధరను అమాంతంగా పెంచింది. మొన్నటి దాకా బస్తా ధర 1525 ఉండగా, ఇప్పుడు ఒక్కో బస్
Surprise inspection | తాండూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రేచిని గ్రామంలో బుధవారం ఫర్టిలైజర్ , విత్తన దుకాణాలను పోలీసు, వ్యవసాయ శాఖ అధికారులు సంయుక్తంగా తనిఖీలు ర్వహించారు.
వానకాలం ప్రారంభమై ఆశించిన వర్షాలు కురుస్తున్న తరుణంలో ఫర్టిలైజర్ దుకాణాల్లో ఎరువులు అందుబాటులో లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈసారి వర్షాలు ముందుగానే కురుస్తున్న నేపథ్యంలో రైతులు సాగు చేసే
ఒక వైపు వానకాలం సీజన్ సమీపిస్తుండడం, మరోవైపు ముందస్తు వర్షాలు కురుస్తుండడంతో రైతులు పొలం పను ల్లో బిజీబిజీగా ఉన్నారు. ముఖ్యంగా పంటల కోసం విత్తనాలు, ఎరువులు సిద్ధం చేసుకునేందుకు ఎరువులు, విత్తనాల దుకాణా
కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది ఎరువులు, విత్తనాల పై సబ్సిడీని ఎత్తివేస్తున్నది. మరో వైపు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతున్నది. పంటల సాగు కోసం రైతులు వినియోగించే యంత్రాల అద్దెలు పెరిగిపోతున్నాయి. అన్నదాతలక
యూరియా కోసం మళ్లీ రైతులు బారులు తీరాల్సి వస్తున్నది. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రంలో శనివారం వందలాదిమంది యూరియా బస్తాల కోసం నిరీక్షించాల్సి వచ్చింది.
ఆదిలాబాద్ జిల్లాలో ఈ ఏడాది యాసంగి సాగు 1.65 లక్షల ఎకరాల్లో ఉంటుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. వానకాలంలో 5.20 లక్షల ఎకరాల్లో పత్తి, కంది, సోయా సాగు చేస్తారు.