రైతులకు వ్యవసాయ రంగంలో సలహాలు, సూచనలు, శిక్షణ, ఇతర సమాచారం అందించడం, అవగాహన కల్పించేందుకు రైతువేదికలను తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ హయాంలో బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించింది.
రైతుభరోసా కోసం ఎదురు చూస్తున్న రైతులకు అధికారుల నిర్లక్ష్యం శాపంగా మారింది. క్షేత్రస్థాయిలో వ్యవసాయాధికారులు ఎటువంటి పర్యవేక్షణ చేయకుండానే ఇష్టానుసారంగా కార్యాలయంలో కూర్చొనే రైతుభరోసాకు రైతులను ఎం�
రాష్ట్రంలో ఎరువుల కొరతతో అన్నదాతలు అరిగోస పడుతున్నారని, వారిని సీఎం రేవంత్‌రెడ్డి ఏ మాత్రం పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు.
Urea | 50 కేజీల యూరియా బస్తా ఎమ్మార్పీ రేటు రూ. 266 కే విక్రయించాలని వ్యవసాయ శాఖ అధికారులు, డీలర్లకు ఆదేశాలు జారీ చేయడంతో ససేమిరా సాధ్యం కాదని ఈ నెల 14 నుంచి అమ్మకాలు నిలిపివేస్తామని తీర్మానించారు.
leopard | చిరుత పులి అడుగుజాడలు కనిపించలేదని, చిరుత పులి సంచరించే ప్రాంతంలోకి ఎవరు వెళ్ళొద్దన్నారు రాయపోల్ ఫారెస్ట్ అధికారులు. రాత్రి సమయంలో రైతులు పంట పొలాల వద్దకు ఒంటరిగా వెళ్ళవద్దని సూచించారు.
Harish Rao | గత పదేళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం విప్లవాత్మక మార్పులు సాధించిందని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ముఖ్యంగా రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని కేసీఆర్ అమలు చేసిన పలు కార్యక్రమాలు రాష్ట్
KTR | రాష్ట్రంలో ఎరువుల కొరత నేపథ్యంలో కాంగ్రెస్ సర్కార్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. రైతు భరోసా లేదు.. రైతు రుణమాఫీ లేదు.. కనీసం అప్పు తెచ్చి వ్యవసాయం చేద్దామంటే ఆఖరికి ఎరువులకు కూ�
అరకొర వానలకు వేసిన పంటలు పండుతాయో.. ఎండుతాయో అనే ఆందోళనలో ఉన్న అన్నదాతకు యూరియా కష్టాలు తప్పడంలేదు. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలో మూడు రోజుల క్రితం కురిసిన మోస్తరు వర్షానికి పత్తి, మక్కజొన్న ప�
Farmer ID | భూమి కలిగిన ప్రతీ రైతుకు ఫార్మర్ ఐడి ఉండాలన్నారు ఏఈవో వంశీకృష్ణ. ఈ ఐడీ పదకొండు అంకెలతో ఉంటుందని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన వివరించారు.
Rythu Vedika | అన్నదాతల సంక్షేమానికి పెద్దఫీట వేసిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం... రైతుల ప్రయోజనాల కోసం పంటల సాగుపై రైతులకు సలహాలు, సూచనలు అందించేందుకు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధతో గ్రామాల్లో రైతువ�
Cotton Crop | మనూరు మడల పరిధిలోని 2025-25 సంవత్సరానికిగాను పత్తి పంట 24500 ఎకరాలు, పెసర పంట 1200 ఎకరాలు, మినుములు 500 ఎకరాలు, కందులు 1500 ఎకరాలు, సోయా పంట 300 ఎకరాలు సాగు చేస్తున్నట్టు మండల వ్యవసాయ అధికారులు చెబుతున్నారు.