ఆరుగాలం కష్టపడి పంట పండించిన రైతులు ఇప్పుడు అమ్ముకోడానికి సైతం నానా తిప్పలు పడాల్సి వస్తున్నది. కాంగ్రెస్ సర్కార్ మాటలు చెప్పుడే తప్ప పంట ఉత్పత్తులు కొనడం లేదంటూ రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో రైత
రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు అరిగోసపడుతున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి ఆవేదన చెందారు. ప్రభుత్వం ఇప్పటికైనా కండ్లు తెరవాలని, కొనుగోళ్లను వేగవంతం చే�
బీఆర్ఎస్ పాలనలో నాటి సీఎం కేసీఆర్ రైతులను కడుపులో పెట్టుకొని చూసుకుంటే, కాంగ్రెస్ పాలనలో రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని బీఆర్ఎస్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమ�
ఆరుగాలం కష్టపడి పండించిన పంట అమ్ముకునేందుకు రైతులు ఇన్ని తిప్పలు పడాలా?, అంటూ బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్ రెడ్డి మండిపడ్డారు.
ఆరుగాలం కష్టపడి పండించిన పంట విక్రయించు కోవడానికి రైతులు పడిగాపులు కాస్తున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం�
Crop Diversification | రైతులు సాంప్రదాయ పంటల బదులు మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను సాగు చేయాలని, పంటల మార్పిడి వైపు దృష్టిని సారించాలని కేవీకే శాస్త్రవేత్త సాధ్వి కోరారు.
రామగిరి ఖిల్లా కృషి విజ్ఞాన కేంద్రం, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో సంయుక్తంగా శుక్రవారం ధర్మారం మండలం బొట్లవనపర్తి గ్రామంలో సమతుల ఎరువుల వినియోగంపై రైతులకు అవగాహన కార్యక్రమం ను నిర్వహించారు.
మిల్లోల్లు అడిగినంత తూకం పెట్టినా వెయిట్ లాస్ అంటూ ధాన్యంలో కోతను విధించిన తీరుపై బొప్పాపూర్‌లో రైతులు నిర్వాహకుడితో వాగ్వాదానికి దిగిన ఘటన శుక్రవారం జరిగింది. బొప్పాపూర్‌లోని ఐకేపీ కొనుగోలు కేంద్ర�
మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలం గవ్వలపల్లి కొనుగోలు కేంద్రం వద్ద శుక్రవారం రైతులు ఆందోళనకు దిగారు. ధాన్యం కొనుగోలు చేయరు.. కొన్న లారీలు రావడం లేదంటూ రాస్తారోకో చేశారు.
ఆరుగాలం కష్టపడి పండించిన పంటలను ప్రభుత్వం కొనుగోలు చేయడంలో పూర్తిగా విఫలమైందని జుక్కల్ మాజీ ఎమ్మెలే హన్మంత్‌షిండే మండిపడ్డారు. ధాన్యం, మక్కలు, జొన్నలు వెంటనే కొనుగోలు చేయాలని కోరుతూ గురువారం మద్నూర్
తరుగు పేరిట రైతులను దోచుకుంటే ఊరుకోబోమని మాజీమంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి హెచ్చరించారు. ధాన్యం సేకరణ విషయంలో ప్రభుత్వం పూర్తిస్థాయిలో విఫలమైందని, చివరి గింజ కొనే వరకు వెంటాడుతామని,