బీఆర్ఎస్ పార్టీయే ధర్నాలు చేయిస్తున్నది.. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
బీఆర్ఎస్ పార్టీయే రైతులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో ధర్నాలు చేయిస్తున్నదని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఆరోపించారు.
- ధాన్యం సేకరణలో ఎక్కడా సమస్యలు లేవు
సంగారెడ్డి, మే 15(నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ పార్టీయే రైతులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో ధర్నాలు చేయిస్తున్నదని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఆరోపించారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం తొగర్‌పల్లిలో కేజీఎస్ పరిశ్రమకు మంత్రులు శ్రీధర్‌బాబు, దామోదర రాజనరసింహ శంకుస్థాపన చేశారు. అనంతరం సంగారెడ్డిలో టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మలారెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
రాష్ట్రంలో ధాన్యం సేకరణలో ఎక్కడా సమస్యలు లేవని.. ఎక్కడైనా ఒక్క లారీ రాకపోతే దాన్నే అదనుగా తీసుకుని బీఆర్ఎస్ రాజకీయలబ్ధి పొందేందుకు పార్టీ కార్యకర్తలు, రైతులతో ధర్నాలు చేయిస్తున్నదని తెలిపారు. ఐటీశాఖ నుంచి వీశాట్ను తనకు తెలియకుండా విద్యాశాఖకు అప్పగించడంపై స్పందిస్తూ.. క్యాబినెట్లో చర్చించాకే వీశాట్ మార్పుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

