Crop Diversification | రైతులు పంటల మార్పిడివైపు దృష్టిని సారించాలి
Crop Diversification | రైతులు సాంప్రదాయ పంటల బదులు మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను సాగు చేయాలని, పంటల మార్పిడి వైపు దృష్టిని సారించాలని కేవీకే శాస్త్రవేత్త సాధ్వి కోరారు.
తాండూర్ : రైతులు సాంప్రదాయ పంటల బదులు మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను సాగు చేయాలని, పంటల మార్పిడి (Crop Diversification ) వైపు దృష్టిని సారించాలని కేవీకే శాస్త్రవేత్త సాధ్వి ( Scientist Sadhvi ) కోరారు. రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే కార్యక్రమాన్ని శుక్రవారం మండలంలోని ద్వారకాపూర్ గ్రామంలో సర్పంచ్ మాసాడి తిరుపతి అధ్యక్షతన నిర్వహించారు.
ఆమె మాట్లాడుతూ రైతులకు సమతుల్య ఎరువుల వినియోగం, ప్రస్తుత పరిస్థితులకు అనుగుణమైన పంటల ఎంపిక, ఆధునిక సాగు పద్ధతులపై అవగాహన కల్పించారు.ప్రకృతి వ్యవసాయం, విలువ ఆధారిత పంటలు, తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి సాధించే పద్ధతులను వివరించారు.
రైతులు అడిగిన వివిధ వ్యవసాయ సంబంధిత ప్రశ్నలకు శాస్త్రవేత్తలు సమాధానాలు ఇస్తూ, ఆధునిక వ్యవసాయ సాంకేతికతలపై మార్గనిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ మిట్ట దుర్గ, మండల వ్యవసాయ అధికారి కే సుష్మ, ఉద్యానవన అధికారి అర్చన, ఏఈవో యూ శంకర్ పంచాయతీ కార్యదర్శి కార్తీక్ రాజు, రైతులు పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma Celebrations | దుబాయ్‌లో GTF ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబరాలు.. ఫొటోలు
Congress | కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల భూములను బలవంతంగా లాక్కుంటున్నది : సబితా ఇంద్రా రెడ్డి
ICC Player of the Month: శుభమన్ గిల్‌కు అయిదోసారి.. షఫాలీ వర్మకు రెండోసారి
Jobs | ఇండియన్ ఆర్మీలో 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ 57.. జేఈఈ మెయిన్ స్కోర్‌తో ప్రవేశాలు
Rajamouli | అమెరికాలో రాజమౌళి.. ‘వారణాసి’ షూటింగ్‌కు విరామం, కుటుంబ వేడుకలో సందడి!
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

