రైతుబంధు కింద ఏడాదికి రూ.15 వేలు వస్తాయని రైతులు కాంగ్రెస్కు ఓటు వేస్తే ఉన్న రూ.10 వేలూ పోయాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆవేదన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం.. ఏడాది పాలనలో జిల్లా రైతాంగాన్ని ఆగం చేసింది. రైతు భరోసా, ఒకేసారి రూ.2 లక్షల రుణమాఫీ అంటూ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని అధికారంలోకి వచ్చాక విస్మరించింది. రూ.2 లక్షల రుణాలను ఒకే విడుతలో �
రాష్ట్ర ప్రభుత్వం బేగరికంచె సమీపంలో ఏర్పాటు చేస్తున్న ఫోర్త్సిటీకి భూములివ్వబోమని రైతులు స్పష్టం చేశారు. కందుకూరు మండల పరిధిలోని రైతులు పలువురు ఆదివారం రాచులూరులో సమావేశమయ్యారు.
ఏడాది కిందట అలవి కాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారుపై భ్రమలు వీడాయి.ఈ ఏడాది పాలనలో ఏ ఒక్క హామీని సరిగ్గా అమలు చేయలేదని ప్రజలు పెదవి విరుస్తున్నారు.
కాంగ్రెస్ ఏడాది పాలనలో తెలంగాణలో సబ్బండవర్గాలు ఆందోళన బాట పట్టాయి. స్వరాష్ట్రం ఏర్పడిన అనంతరం తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో పదేండ్ల పాటు అభివృద్ధి మార్గంలో పరుగులు తీసిన తెలంగాణ.. నేడు రేవంత్ర�
‘ప్రభుత్వం రూ.2 లక్షలలోపు వ్యవసాయ రుణాలను మాఫీ చేసింది. ఆ విషయం ఎవరూ చెప్పరు.. 2 లక్షలకుపైగా ఉన్న రుణమాఫీ గురించి మాత్రం అడుగుతరు’ అంటూ కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి ఎమ్మెల్యే రాజేశ్రెడ్డి అసహనం వ్యక్తంచే
ప్రభుత్వ నిర్లక్ష్యం రైతన్నకు శాపంగా మారింది. కొనుగోళ్లలో నిర్లక్ష్యం అపార నష్టాన్ని తెచ్చిపెట్టింది. శనివారం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రధానంగా పెద్దపల్లి జిల్లాలో పడిన అకాల వర్షం రైతన్నను నిండా ము�
జిల్లాలోని పలు మండలాల్లో కురిసిన అకాల వర్షానికి అన్నదాతలు నష్ట పోవాల్సి వచ్చిం ది. దండేపల్లి మండలం తాళ్లపేటలో శనివారం వర్షం పడగా, పలుచోట్ల ధాన్యం తడిసింది. కల్లాలు, కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యాన్ని కాప
డబ్బులు వచ్చే వ్యవసాయం చేయాలే తప్ప.. అడుక్కుతినే బతుకు వద్దంటూ రైతులను ఉద్దేశించి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నదాతల ఆ�
సూర్యాపేట జిల్లా పర్యటనలో రైతులపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు నోరు పారేసుకున్నారు. డబ్బులు వచ్చే వ్యవసాయం చేయాలే తప్ప.. అడుక్కుతినే బతుకు వద్దంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
‘శివుడి వాహనం నందికి ప్రతిరూపంగా వేములవాడ రాజన్న ఆలయంలో భక్తులు కట్టేస్తున్న కోడెలు కోతకు పోతున్నయా? వాటిని రైతులకు మాత్రమే.. అవీ రెండు చొప్పునే ఇవ్వాలన్న నిబంధన ఉన్నా.. కాంగ్రెస్ సర్కార్ ఉదాసీనత, అధిక�