నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణం కోసం చేపట్టిన భూ సేకరణ సర్వే పనులను మంగళవారం పోలీస్ పహారాతో చేపట్టారు. ప్రాజెక్టు నిర్మాణంలో భూ ములు కోల్పోతే భవిష్యత్‌లో తమ బతుకెట్లా సాగేదంటూ శివారు
పచ్చని పైర్లు ఎండిపోతున్నాయి. పొలాలు నెర్రెలు బారుతున్నాయి. భూగర్భ జలాలు అడుగంటడం, బోర్లు వట్టిపోతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కండ్ల ముందే పంట వాడిపోతుండడంతో కన్నీరుమున్నీరవుతున్నారు.
పౌర సరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి నల్లగొండ జిల్లా రైతులకే నేటికీ సన్నధాన్యం బోనస్ డబ్బులు అందలేదు. ధాన్యం విక్రయించి రెండు నెలలు గడుస్తున్నా ఇప్పటికీ సగ�
నాలుగు రోజులుగా పత్తి కొనుగోళ్లు చేపట్టకపోవడంపై రైతులు కన్నెర్ర చేశారు. ఈ మేరకు మంగళవారం కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట ధర్నాకు దిగారు.
ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ను రైతులు సద్వినియోగం చేసుకోవాలని, మేడ్చల్ ప్రాంత రైతులకు ఇది గొప్ప అవకాశమని మాజీ మంత్రి, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ మున్సిపాలిటీ పూడూరులోని రైతు వ్యవసా�
సాగు కలిసి రాక.. చేసిన అప్పులు తీర్చలేక మనస్తాపంతో ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనలు నాగర్‌కర్నూల్, మెదక్ జిల్లాల్లో చోటుచేసుకున్నాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగర్‌కర్నూల్ జిల్ల�
ప్యారానగర్ అటవీ ప్రాంతంలో జీహెచ్ఎంసీ డంపింగ్‌యార్డు నిర్మాణ పనులను నిలిపివేయాలంటూ రైతు జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన పోరాటం ఉధృతంగా కొనసాగుతున్నది. మంగళవారం సమీప గ్రామాల ప్రజలు తమ పశువులను తోలుకొచ్చి �
Fake Seeds | చండ్రుగొండ, ఫిబ్రవరి 11 : నకిలీ విత్తనాలతో రైతులు (Fake Seeds) మోసపోయిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలంలోని బాల్యతండా గ్రామంలో వెలుగుచూసింది. మంగళవారం గ్రామానికి వచ్చిన విత్తనాలు సప్లై చేస�
వ్యవసాయంలో సంభవిస్తున్న ఒడిదుడుకులను సమర్థవంతంగా ఎదుర్కొని ఆర్థికంగా నిలదొక్కుకోవాలంటే దేశంలో సమగ్ర సాగు ఎంతో మేలని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీ ఉప కులపతి అల్దాస్ జానయ్య (Aldas Janaiah) అన్నారు. దేశం�
మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ (ఎంఐఎస్) మార్గదర్శకాలను కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ సోమవారం సవరించింది. వీటి సేకరణ పరిమితిని ప్రస్తుత 20 శాతం నుంచి 25 శాతానికి పెంచింది.
KTR | ‘కౌరవుల రాజు దుర్యోధనుడు ఏట్లయితే దుర్మార్గాలు, అరాచకాలు చేసిండో అట్లాగే సంవత్సర కాలంగా ఇక్కడ ఒక దుర్యోధనుడు పరిపాలిస్తున్నడు.. ఇక్కడ సీఎం రేవంత్‌రెడ్డి.. ఆయన అరాచకాలపై జరుగుతున్న భూ పోరాటం కురుక్షేత�
‘కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ధాన్యానికి మద్దతు ధర చెల్లిస్తాం. సన్న రకం వరి సాగుకు క్వింటాలు ధాన్యంపై రూ.500 బోనస్ ఇస్తాం.’ అని అసెంబ్లీ ఎన్నికల సమయం లో కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.
జిల్లాలోని మోత్కూరు, గుండాల, అడ్డగూడూరు మండలాలకు బిక్కేరు వాగు జీవనాధారం. ఈ ప్రాంతంలో సాగు నీటి ప్రాజెక్టులు లేవు. ఈ మూడు మండలాల్లోని గ్రామాల గుండా వెళ్తున్న బిక్కేరు వాగులోనే వందలాది మంది రైతులు ఇసుకలో �