Adilabad | ఆదిలాబాద్(Adilabad) జిల్లా జైనథ్ మండలంలోని పెండల్వాడ చెరువు పరిసరాల్లో సోలార్ ప్లాంట్‌ను( Solar plant) ఏర్పాటు చేయవద్దంటూ రైతులు కోరారు.
అన్ని అర్హతలున్నప్పటికీ సీఎం రేవంత్ తమకు రైతు భరోసా (Rythu Bharosa) ఇవ్వడం లేదంటూ ఆదిలాబాద్ జిల్లా ముఖ్రా కే రైతులు వినూత్న నిరసన తెలిపారు. తామేం పాపం చేశామంటూ తమ పొలంలో సెల్ఫీ వీడియో తీసుకుని కాంగ్రెస్ అగ్రనే
‘గోదారి.. గోదారి.. పారేటి గోదారి.. చుట్టూ నీళ్లు ఉన్నా చుక్క నీరు దొరకని ఏడారి ఈ భూమి.. తలాపున పారుతుంది గోదారి.. మన చేను.. మన చెలక ఎడారి’ అనే పాటలు మళ్లీ ఇప్పుడు పాడుకునే రోజులు వచ్చాయి. ఇది అక్షరాల నిజం.
హెచ్ఎండీఏ పరిధిలో ల్యాండ్ పూలింగ్‌పై దృష్టి సారించింది. ఇప్పటికే కొన్ని అనువైన ప్రాంతాలను ఎంపిక చేయగా.., వచ్చే రెండు నెలల్లో పనులు మొదలు కానున్నాయి. ఇప్పటికే గుర్తించిన ప్రాంతాల్లో భూ యజమానులతో సంప్రద
పదేండ్ల పాలనలో కేసీఆర్ అన్నపూర్ణగా తీర్చిదిద్దిన తెలంగాణను ఆత్మహత్యల తెలంగాణగా మారుస్తారా? అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీ ముప్పేట దాడిలో చిక్కుకుని, తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు, వాటి పర్యవసానాలను గమనిస్తే, రాష్ట్రం�
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 423 రోజుల్లో 412 మంది రైతులు ఆ త్మహత్య చేసుకున్నారని.. రైతులకు బీఆర్ఎస్ తర ఫున భరోసా కల్పిస్తామని మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి స్పష్టం చేశారు. శనివారం జిల్లా కేంద్రంలోని
రైతులు పండించిన పంటలకు మద్దతు ధర కల్పించాలన్న సోయి ఈ కాంగ్రెస్ ప్ర భుత్వానికి లేదని వ్యవసాయశాఖ మా జీ మంత్రి నిరంజన్‌రెడ్డి విమర్శించా రు. రేవంత్ సర్కార్ తీరుతోనే రైతు ఆ త్మహత్యలు పెరిగిపోతున్నాయని అ
దిగుబడులు లేక.. అప్పులు తీర్చలేక తీవ్ర మనస్తాపంతో రైతులు తనువుచాలిస్తున్నారు. తాజాగా ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనలు కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల్లో చోటుచేసుకున్నాయి.
కల్వకుర్తి-నంద్యాల జాతీయ రహదారికి భూములిచ్చేది లేదంటూ ఇద్దరు రైతులు ఆత్మహత్యకు యత్నించారు. ఈ ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా తాడూరు మండల కేం ద్రం సమీపంలో శనివారం చోటుచేసుకున్నది.
పసుపుబోర్డు అంశంలో కేంద్ర ప్రభుత్వం దోబూచులాడుతున్నది. ఐదున్నరేండ్లపాటు సాగదీతతో పసుపు రైతులను మోసం చేసిన బీజేపీ.. 15 రోజుల క్రితం పసుపుబోర్డు ఏర్పాటుపై కీలక ప్రకటన చేసింది.
వ్యాపార, పారిశ్రామిక రంగాలు ఎంతలా విస్తరిస్తున్నా ఇప్పటికీ భారత్.. వ్యవసాయ ప్రధాన ఆధారిత దేశమేనని తాజా ఆర్థిక సర్వే చెప్పకనే చెప్పింది. కేంద్రం, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయాన్ని చిన్నచూపు చూస్తున్�
పచ్చని పల్లెల్లో ‘ఇథనాల్' మంటలు రాజుకున్నాయి. ఫ్యాక్టరీ పేరు వింటేనే రైతులు ఉలిక్కిపడుతుండగా.. గ్రామాలు వణుకుతున్నాయి. పెద్ద ధన్వాడ వద్ద ఫ్యాక్టరీకి అనుమతులు ఇవ్వొద్దంటూ స్థానికుల నుంచి వ్యతిరేకత వ్య�
అయిజ మండలంలోని బింగిదొడ్డి చెరువులో నీటి నిల్వకు రైతులు చర్యలు చేపట్టారు. రాబోయే వేసవిని దృష్టిలో ఉంచుకొని నీటిమట్టం పెంచేందుకు మత్స సహకార సంఘంతో కలిసి ముందుకొచ్చా రు. ఓవైపు చేపలు పెంచేందుకు.. మరోవైపు ఆ�