దేశానికి అన్నం పెట్టే రైతన్నకు ఇబ్బందులు తప్పడం లేదు. సాగు నుంచి పం ట అమ్ముకునేంత వరకు కష్టాలు తీర డం లేదు. యాసంగిలో అష్టకష్టాలు పడి పండించిన ధాన్యం విక్రయించేందుకు నానా తంటాలు పడుతున్నారు. సర్కారు ఏర్పా�
భూ భారతి చట్టంతో రైతుల సమస్యలు పరిష్కారమవుతాయని భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ జితేశ్ వి పాటిల్ తెలిపారు. భవిషత్లో ఎటువంటి సమస్యలు ఉత్పన్నం కావని అన్నారు. మండలంలోని జగన్నాథపురంలో బుధవారం జరిగిన భూభ
మల్లమ్మకుంట రిజర్వాయర్ చేపడితే తాము భూములు కో ల్పోయి నిర్వాసితులుగా మారే అవకాశం ఉందని మల్లమ్మ కుంట రిజర్వాయర్‌ను ర ద్దు చేయాలని నాగర్‌కర్నూల్ పార్లమెంట్ స భ్యుడు మల్లురవిని రైతులు వినతిపత్రం అందజే�
రోజులు గడుస్తున్నా ధాన్యాన్ని కాంటా చేయడంలేదంటూ మండలంలోని కొత్తపల్లి విండో పరిధిలోని లింగాపూర్, గన్నారం రైతులు ఆగ్రహం వ్యక్తంచేశారు. పెద్ద రైతులకే కాంటా చేస్తూ, విండో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవరిస్�
రైతాంగ సమస్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ రైతు సంఘం నాయకులు ఆందోళనకు దిగారు. బుధవారం తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం(ఏఐకేఎస్) ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు.
కందులు, జొన్న లు, సన్‌ప్లవర్, మొక్కజొన్న, వరి తదితర రైతులు పండించిన పంటలన్నింటినీ కేం ద్రంతో సంబంధం లేకుండారాష్ట్రం పూర్తిస్థాయిలో రైతుల నుంచి కొనుగోలు చేయాలని మాజీ మంత్రి హరీశ్‌రావు డిమాండ్ చేశారు. క�
రైతు సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరు ఏ మాత్రం మారడం లేదు. రోజురోజుకు వ్యవసాయరంగాన్ని నిర్వీర్యం చేస్తూ వస్తున్నాయి. ఫలితంగా అన్నదాతలు అప్పుల ఊబిలో కూరుకుపోతూ సతమతమవుతున్నారు.
మండలంలోని నిజాలాపూర్ గ్రామానికి కేఎల్ఐ నీళ్లు రాకపోవడంతో పంటలు ఎండుతున్నాయని ‘నమస్తే తెలంగాణ’ ఈ నెల 13వ తేదీన ‘రైతున్న వరి గోస’ అనే కథనంతో రైతులు పడుతున్న ఇబ్బందులను, కేఎల్ఐ నీళ్లు రాకుంటే సూమారుగా 300 �
మానకొండూర్ నియోజకవర్గంలో పంటలు ఎండుతుంటే స్థానిక ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పట్టించుకోవడం లేదని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ విమర్శించారు. బెజ్జంకి మండలంలోని గుండారం శివారులో రైతులు గైండ్ల న
రైతుల సమస్యలపై పాలకులకు పట్టింపులేకుండా పోతున్నది. యాసంగి పై యంత్రాంగం ముందస్తు ప్రణాళికలు రూపొందించకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తున్నది. ప్రస్తుతం యాసంగి పంట కాలం ముగిసిపోనుండగా
చి‘వరి’ తడికి నీరందించేందుకు రైతులు భగీరథ ప్రయత్నం చేస్తున్నారు. అందిన కాడికల్లా అ ప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టి నోటికందే సమయానికి పొలాలు కండ్ల ముందే ఎండిపోతుండడంతో గుండెలు బాదుకుంటున్నారు. ఎలాగైనా ప
కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలోని ఘణపూర్ బాలెన్సింగ్ రిజర్వాయర్ ద్వారా వచ్చే సాగునీటి కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. బీఆర్ఎస్ సర్కా రు కాల్వల ద్వారా మూసాపేట మండలంలో ని పెద్దవాగులో వదలడంతోపాటు, చెరువ
అలవికాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అన్నదాతను అరిగోసపెడుతున్నది. వేసవి ప్రారంభంలోనే వాగులు, చెరువులు, కుంటలు ఎండిపోగా, ప్రభుత్వం కాల్వల ద్వారా నీరు విడుదల చేయకుండా రైతులను ఇబ్బందు
జిల్లాలోని రైతులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను వెంటనే పరిష్కరించాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్‌ను కోరారు. ఖమ్మం రూరల్ మండలంలోని పలు గ్రామాలకు చెం�
సంగంబండ రిజర్వాయర్ హై లెవె ల్ లెఫ్ట్ మెయిన్ కెనాల్ కింద వరి సాగు చేసిన రైతులకు నీళ్లు లేక చేతికి వచ్చిన పంట ఆగమవుతుందని రైతులు ఆవేదన చెందుతున్నారు. సంగంబండ పెద్దవాగుపై నిర్మించిన హై లెవెల్ లెఫ్ట్