ఆమె ఒక సాధారణ రైతు. ఒకప్పుడు ఐదెకరాల్లో సంప్రదాయ పంటలు వేసి నష్టాలు రావడంతో విసిగిపోయి కూరగాయల వైపు అడుగేసి సాగును లాభసాటిగా మార్చుకుంది. అలాగే తన ఊరి ప్రజలకు సేవకురాలిగా ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథక�
భూసార పరీక్షల ద్వారానే మట్టిని బట్టి పంటలు వేసుకోవడం వల్ల అధిక దిగుబడులు సాధించవచ్చని రైతుల్లో మరింత నమ్మకాన్ని కలిగించే దిశగా వ్యవసాయ శాఖ కార్యాచరణ రూపొందిస్తున్నది.
జక్రాన్‌పల్లి మండలంలోని చింతలూర్ గ్రామానికి చెందిన ప్రకృతి వ్యవసాయ దారుడు, ఉత్తమ రైతు నాగుల చిన్ని కృష్ణుడికి జాతీయ పురస్కారం లభించింది. చిన్ని కృష్ణుడు ఎకరం పొలంలో తల్లిదండ్రుల చిత్రం వచ్చేలా మూడు ర�
బీజేపీ నేత ఈటల రాజేందర్ అనుచరులు బరితెగిస్తున్నారు. ఆయన అండ చూసుకొని ఇసుక అక్రమ రవాణా సాగిస్తున్నారు. మానేరు వాగు నుంచి వందల ట్రాక్టర్లలో యథేచ్ఛగా తరలిస్తున్నారు. వీరికి కొందరు సర్పంచ్‌లు వత్తాసు పలుక�
పండుగల వేళ పూలకు భలే గిరాకీ ఉంటుంది. ముఖ్యంగా సద్దుల బతుకమ్మ సమయంలో ఫుల్ డిమాండ్ ఉంటుంది. కొందరు రైతులు పూలసాగుపై దృష్టి పెడుతూ తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం పొందుతున్నారు. ఓదెల మండలం కొలనూరు గ్రామాని�
దశరథ్ ఓ సన్నకారు రైతు. ఎకరా భూమితో కుస్తీ పడుతున్నాడు. తిరిగేందుకు ఓ టూవీలర్ ఉంది. పంటల కోసం రెండున్నర లక్షల అప్పు చేశాడు. గత మే నెలలో ఉల్లిపంట కోశాడు. కానీ అప్పుడు ధర సుమారు పది రూపాయలు మాత్రమే ఉంది. దాంతో
వ్యవసాయమంటే వృత్తికాదు..జీవితమని, సంస్కృతిని నేర్పే ఆయుధమని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. మట్టికి దూరం కావడమంటే తల్లిదండ్రులకు దూరమైనట్టేనన్నారు.
రైతుల ఆదాయం రెట్టింపు కాలేదు మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మార్కెట్లో కేంద్రమంత్రిని నిలదీసిన రైతు మహబూబాబాద్, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ): మద్దతు ధరపై కేంద్రమంత్రి బీఎల్ వర్మను తెలంగాణ రైతులు నిలద